ఆహ్వానం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చిత్రం పై వ్యాసం ఆరంభించడం జరిగంది. దీనికి మరిన్ని మార్పులు చేయవచ్చు
చి మూలాలు: clean up, replaced: సత్యనారాయణ నటించిన చిత్రాలు → సత్యనారాయణ నటించిన సినిమాలు
 
(6 వాడుకరుల యొక్క 13 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
[[ఆహ్వానము]] - స్వాగతించడం (invitation) కొరకు చూడండి.
''[[ఆహ్వానము]] - స్వాగతించడం (invitation) కొరకు చూడండి.''
{{సినిమా|
{{సినిమా|
name = ఆహ్వానం |
name = ఆహ్వానం |
director = [[ఎస్._వి._కృష్ణారెడ్డి|ఎస్.వీ.కృష్ణారెడ్డి]]|
director = [[ఎస్. వి. కృష్ణారెడ్డి|ఎస్.వీ.కృష్ణారెడ్డి]]|
year = 1997|
year = 1997|
language = తెలుగు|
language = తెలుగు|
production_company = [[విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్]]|
production_company = [[విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్]]|
producer = టి. త్రివిక్రమరావు|
music = [[ఎస్._వి._కృష్ణారెడ్డి|ఎస్.వీ.కృష్ణారెడ్డి]]|
music = [[ఎస్. వి. కృష్ణారెడ్డి|ఎస్.వీ.కృష్ణారెడ్డి]]|
starring = [[శ్రీకాంత్_(నటుడు)|మేకా శ్రీకాంత్]],<br>[[రమ్యకృష్ణ]]|
starring = [[శ్రీకాంత్ (నటుడు)|మేకా శ్రీకాంత్]],<br>[[రమ్యకృష్ణ]],<br>[[హీరా|హీరా రాజగోపాల్]]|
}}
|image=Aahvaanam telugu.jpg}}
'''ఆహ్వానం''' [[ఎస్._వి._కృష్ణారెడ్డి|ఎస్.వీ.కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో, [[శ్రీకాంత్_(నటుడు)|మేకా శ్రీకాంత్]], [[రమ్యకృష్ణ]], [[హీరా|హీరా రాజగోపాల్]] ముఖ్యపాత్రల్లో నటించిన 1997 నాటి తెలుగు చలనచిత్రం. ఇది [[కె.వి.రెడ్డి]] దర్శకత్వంలో వచ్చిన 1958నాటి [[పెళ్లినాటి_ప్రమాణాలు|పెళ్లినాటి ప్రమాణాలు]] ఆధారంగా రూపొందించబడిన చిత్రం.
'''ఆహ్వానం''' [[ఎస్. వి. కృష్ణారెడ్డి|ఎస్.వీ.కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో, [[శ్రీకాంత్ (నటుడు)|మేకా శ్రీకాంత్]], [[రమ్యకృష్ణ]], [[హీరా|హీరా రాజగోపాల్]] ముఖ్యపాత్రల్లో నటించిన 1997 నాటి తెలుగు చలనచిత్రం. ఇది [[కె.వి.రెడ్డి]] దర్శకత్వంలో వచ్చిన 1958నాటి [[పెళ్లినాటి ప్రమాణాలు]] ఆధారంగా రూపొందించబడిన చిత్రం.


== కథ ==
== కథ ==
నిరుద్యోగి అయిన రవికుమార్ (శ్రీకాంత్) డబ్బు పిచ్చి గల మనిషి. కష్టపడకుండా ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలు కంటుంటాడు. దానికి మార్గం బాగా కట్నం ఇచ్చే సంబంధం చూసుకొని పెళ్ళి చేసుకోవడమేనని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో సిరిపురం సత్యనారాయణ (సత్యనారాయణ) తన కూతురు రాజేశ్వరి (రమ్యకృష్ణ)కి పెళ్ళి చేయాలని అనుకుంటున్నాడని, కట్నంగా పాతిక లక్షలు ఇవ్వగలడని తన బాబాయి శలభయ్య (సాక్షి రంగారావు) ద్వారా తెలుసుకొని ఆయన సిఫార్సు చేసిన ఉద్యోగంలో చేరాలనుకుంటాడు. ఉత్తరం తారుమారు అవ్వడంతో సిరిపురంలో వంటవాడి అవతారం ఎత్తాల్సివస్తుంది రవికి. ఆ తరువాత సత్యనారాయణ దృష్టిని ఆకర్షించి, శలభయ్య ద్వారా నిజం తెలిశాక రాజేశ్వరిని పెళ్ళాడతాడు రవి.
నిరుద్యోగి అయిన రవికుమార్ ([[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]]) డబ్బు పిచ్చి గల మనిషి. కష్టపడకుండా ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలు కంటుంటాడు. దానికి మార్గం బాగా కట్నం ఇచ్చే సంబంధం చూసుకొని పెళ్ళి చేసుకోవడమేనని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో సిరిపురం సత్యనారాయణ ([[కైకాల సత్యనారాయణ]]) తన కూతురు రాజేశ్వరి ([[రమ్యకృష్ణ]])కి పెళ్ళి చేయాలని అనుకుంటున్నాడని, కట్నంగా పాతిక లక్షలు ఇవ్వగలడని తన బాబాయి శలభయ్య ([[సాక్షి రంగారావు]]) ద్వారా తెలుసుకొని ఆయన సిఫార్సు చేసిన ఉద్యోగంలో చేరాలనుకుంటాడు. ఉత్తరం తారుమారు అవ్వడంతో సిరిపురంలో వంటవాడి అవతారం ఎత్తాల్సివస్తుంది రవికి. ఆ తరువాత సత్యనారాయణ దృష్టిని ఆకర్షించి, శలభయ్య ద్వారా నిజం తెలిశాక రాజేశ్వరిని పెళ్ళాడతాడు రవి.


శిరీష (హీరా) అనే కోటీశ్వరురాలు ఉద్యోగరీత్యా రవిని కలిసి, ఆ తరువాత అతడిపై మనసుపడుతుంది. ఆవిడ ఆస్తి పట్ల ఆకర్షితుడైన రవి తన భార్య రాజేశ్వరికి విడాకులు ఇవ్వడానికి పూనుకొని రాజేశ్వరికి నోటిసులు పంపుతాడు. ఆ తరువాత రాజేశ్వరి తన భర్త మనసును మార్చి తన సంసారాన్ని ఎలా చక్కదిద్దుకున్నది అనేది ఈ సినిమా కథాంశం.
శిరీష ([[హీరా]]) అనే కోటీశ్వరురాలు ఉద్యోగరీత్యా రవిని కలిసి, ఆ తరువాత అతడిపై మనసుపడుతుంది. ఆవిడ ఆస్తి పట్ల ఆకర్షితుడైన రవి తన భార్య రాజేశ్వరికి విడాకులు ఇవ్వడానికి పూనుకొని రాజేశ్వరికి నోటిసులు పంపుతాడు. ఆ తరువాత రాజేశ్వరి తన భర్త మనసును మార్చి తన సంసారాన్ని ఎలా చక్కదిద్దుకున్నది అనేది ఈ సినిమా కథాంశం.


==నటినటులు==
==పాత్రలు==
* [[శ్రీకాంత్ (నటుడు)|మేకా శ్రీకాంత్]] (రవికుమార్)
{| class="wikitable"
* [[రమ్యకృష్ణ]] (రాజేశ్వరి)
|-
* [[హీరా|హీరా రాజగోపాల్]] (శిరీష)
! పాత్రధారి
* [[కైకాల సత్యనారాయణ]] (సిరిపురం సత్యనారాయణ)
! పాత్ర
* [[సాక్షి రంగారావు]] (శలభయ్య)
|-
* [[నిర్మలమ్మ]] (ఎరుకల సుబ్బి)
| [[శ్రీకాంత్ (నటుడు)|మేకా శ్రీకాంత్]]
| రవికుమార్
* [[గిరిబాబు]] (రవికుమార్ తండ్రి)
* [[శివపార్వతి]] (రవికుమార్ తల్లి)
|-
* [[డబ్బింగ్ జానకి]] (రాజేశ్వరి తల్లి)
| [[రమ్యకృష్ణ]]
* [[బండ్ల గణేష్]] (రవికుమార్ తమ్ముడు)
| రాజేశ్వరి
* [[ఝాన్సీ (నటి)|ఝాన్సీ]] (రవికుమార్ చెల్లెలు)
|-
* [[ఆలీ (నటుడు)|ఆలీ]] (అసలు వంటవాడు)
| [[హీరా|హీరా రాజగోపాల్]]
* [[తమ్మారెడ్డి చలపతిరావు]] (శిరీష బాబాయి)
| శిరీష
* [[మన్నవ బాలయ్య]] (జడ్జి)
|-

| [[కైకాల సత్యనారాయణ]]
==సంగీతం==
| సిరిపురం సత్యనారాయణ
ఎస్.వి.కృష్ణారెడ్డి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]], [[భువనచంద్ర]] రచించారు.
|-

| [[సాక్షి రంగారావు]]
#దేవతలారా రండి - [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[కె. ఎస్. చిత్ర|చిత్ర]]
| శలభయ్య
#పందిరి వేసిన ఆకాశానికి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|-
#హాయ్ హాయ్ నాయిక - [[హరిహరన్]], చిత్ర
| [[నిర్మలమ్మ]]
#మనసా - చిత్ర
| ఎరుకల సుబ్బి
#యేలలోయ్ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|-
#శ్రీరస్తు శుభమస్తు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
| [[గిరిబాబు]]
#నీ మనసులో మాట - చిత్ర, [[నిర్మలమ్మ]], [[కైకాల సత్యనారాయణ]], ప్రసన్నకుమార్
| రవికుమార్ తండ్రి
#మిన్సారే మిన్సారే - హరిహరన్, చిత్ర
|-

| [[శివపార్వతి]]
==అవార్డులు==
| రవికుమార్ తల్లి
;[[నంది అవార్డులు]]
|-
* 1997 - స్పెషల్ జ్యూరీ అవార్డు - [[ఎస్. వి. కృష్ణారెడ్డి|ఎస్.వి.కృష్ణారెడ్డి]]
| [[డబ్బింగ్ జానకి]]
| రాజేశ్వరి తల్లి
|-
| [[బండ్ల గణేష్]]
| రవికుమార్ తమ్ముడు
|-
| [[ఝాన్సీ_(నటి)|ఝాన్సీ]]
| రవికుమార్ చెల్లెలు
|-
| [[ఆలీ_(నటుడు)|ఆలీ]]
| వంటవాడు
|-
| [[తమ్మారెడ్డి_చలపతిరావు|తమ్మారెడ్డి చలపతిరావు]]
| శిరీష బాబాయి
|-
| [[మన్నవ_బాలయ్య|మన్నవ బాలయ్య]]
| జడ్జి
|}


==మూలాలు==
==మూలాలు==
*[https://yashwanthunrated.wordpress.com/2018/08/26/pellinati-pramanalu-aahwanam/ పెళ్ళినాటి ప్రమాణాలు (1958) – ఆహ్వానం (1997)]
*[https://yashwanthunrated.wordpress.com/2018/08/26/pellinati-pramanalu-aahwanam/ పెళ్ళినాటి ప్రమాణాలు (1958) – ఆహ్వానం (1997)]{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}

[[వర్గం:సత్యనారాయణ నటించిన సినిమాలు]]
[[వర్గం:నిర్మలమ్మ నటించిన సినిమాలు]]

06:06, 6 మే 2024 నాటి చిట్టచివరి కూర్పు

ఆహ్వానము - స్వాగతించడం (invitation) కొరకు చూడండి.

ఆహ్వానం
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.వీ.కృష్ణారెడ్డి
నిర్మాణం టి. త్రివిక్రమరావు
తారాగణం మేకా శ్రీకాంత్,
రమ్యకృష్ణ,
హీరా రాజగోపాల్
సంగీతం ఎస్.వీ.కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

ఆహ్వానం ఎస్.వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో, మేకా శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా రాజగోపాల్ ముఖ్యపాత్రల్లో నటించిన 1997 నాటి తెలుగు చలనచిత్రం. ఇది కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 1958నాటి పెళ్లినాటి ప్రమాణాలు ఆధారంగా రూపొందించబడిన చిత్రం.

నిరుద్యోగి అయిన రవికుమార్ (శ్రీకాంత్) డబ్బు పిచ్చి గల మనిషి. కష్టపడకుండా ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలు కంటుంటాడు. దానికి మార్గం బాగా కట్నం ఇచ్చే సంబంధం చూసుకొని పెళ్ళి చేసుకోవడమేనని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో సిరిపురం సత్యనారాయణ (కైకాల సత్యనారాయణ) తన కూతురు రాజేశ్వరి (రమ్యకృష్ణ)కి పెళ్ళి చేయాలని అనుకుంటున్నాడని, కట్నంగా పాతిక లక్షలు ఇవ్వగలడని తన బాబాయి శలభయ్య (సాక్షి రంగారావు) ద్వారా తెలుసుకొని ఆయన సిఫార్సు చేసిన ఉద్యోగంలో చేరాలనుకుంటాడు. ఉత్తరం తారుమారు అవ్వడంతో సిరిపురంలో వంటవాడి అవతారం ఎత్తాల్సివస్తుంది రవికి. ఆ తరువాత సత్యనారాయణ దృష్టిని ఆకర్షించి, శలభయ్య ద్వారా నిజం తెలిశాక రాజేశ్వరిని పెళ్ళాడతాడు రవి.

శిరీష (హీరా) అనే కోటీశ్వరురాలు ఉద్యోగరీత్యా రవిని కలిసి, ఆ తరువాత అతడిపై మనసుపడుతుంది. ఆవిడ ఆస్తి పట్ల ఆకర్షితుడైన రవి తన భార్య రాజేశ్వరికి విడాకులు ఇవ్వడానికి పూనుకొని రాజేశ్వరికి నోటిసులు పంపుతాడు. ఆ తరువాత రాజేశ్వరి తన భర్త మనసును మార్చి తన సంసారాన్ని ఎలా చక్కదిద్దుకున్నది అనేది ఈ సినిమా కథాంశం.

నటినటులు

[మార్చు]

సంగీతం

[మార్చు]

ఎస్.వి.కృష్ణారెడ్డి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర రచించారు.

  1. దేవతలారా రండి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  2. పందిరి వేసిన ఆకాశానికి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  3. హాయ్ హాయ్ నాయిక - హరిహరన్, చిత్ర
  4. మనసా - చిత్ర
  5. యేలలోయ్ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  6. శ్రీరస్తు శుభమస్తు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  7. నీ మనసులో మాట - చిత్ర, నిర్మలమ్మ, కైకాల సత్యనారాయణ, ప్రసన్నకుమార్
  8. మిన్సారే మిన్సారే - హరిహరన్, చిత్ర

అవార్డులు

[మార్చు]
నంది అవార్డులు

మూలాలు

[మార్చు]