నమో వెంకటేశ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం ఎగుమతి చేయబడింది
చి మూలాలు: clean up, replaced: తెలుగు కుటుంబకథా చిత్రాలు → తెలుగు కుటుంబకథా సినిమాలు

(11 వాడుకరుల యొక్క 22 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 3: పంక్తి 3:
|year = 2010
|year = 2010
|image = Namo Venkatesa poster.jpg
|image = Namo Venkatesa poster.jpg
|starring = [[దగ్గుబాటి వెంకటేష్]], [[త్రిష కృష్ణన్]], [[ముఖేష్ రిషి]], [[కోట శ్రీనివాసరావు]], [[బ్రహ్మానందం]], [[జయప్రకాష్ రెడ్డి]], [[జీవా]], [[అలీ]], [[చంద్రమోహన్]], [[మాస్టర్ భరత్]], [[గిరిధర్]], [[రఘుబాబు]]
|starring = [[దగ్గుబాటి వెంకటేష్]]
[[త్రిష కృష్ణన్]]
[[ముఖేష్ రిషి]]
[[కోట శ్రీనివాసరావు]]
[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
[[జయప్రకాష్ రెడ్డి]]
[[జీవా]]
[[ఆలీ (నటుడు)]]
[[చంద్రమోహన్]]
[[మాస్టర్ భరత్]]
[[గిరిధర్]]
[[రఘుబాబు]]
[[బలిరెడ్డి పృధ్వీరాజ్]]
|story = [[గోపీ మోహన్]]
|story = [[గోపీమోహన్]]
|screenplay =
|screenplay =
|director = [[శ్రీను వైట్ల]]
|director = [[శ్రీను వైట్ల]]
|dialogues = [[చింతపల్లి రమణ]]
|dialogues = [[చింతపల్లి రమణ]]
|lyrics =
|lyrics =
|producer = [[అచంట గోపీచంద్]], [[అచంట రామ్]], [[సుంకర అనిల్]]
|producer = [[అచంట గోపీచంద్]], [[అచంట రామ్]], [[సుంకర అనిల్]]
|distributor =
|distributor =
పంక్తి 17: పంక్తి 17:
|playback_singer =
|playback_singer =
|choreography =
|choreography =
|cinematography = [[మూరెళ్ళ ప్రసాద్]]
|cinematography = [[మూరెళ్ళ ప్రసాద్]]
|editing = [[నాగిరెడ్డి]], [[ఎమ్.ఆర్.వర్మ]]
|editing = [[నాగిరెడ్డి]], [[ఎమ్.ఆర్.వర్మ]]
|production_company = [[సురేష్ ప్రొడక్షన్స్]]
|production_company = [[సురేష్ ప్రొడక్షన్స్]]
పంక్తి 24: పంక్తి 24:
|imdb_id =1582560
|imdb_id =1582560

'''నమో వెంకటేశ''' 2010 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.<ref name=123telugu>{{cite web|last1=హేమంత్|title=నమోవెంకటేశ సినిమా సమీక్ష|url=http://www.123telugu.com/reviews/N/Namo_Venkatesa/Namo_Venkatesa_review.html|website=123telugu.com|publisher=మల్లెమాల|accessdate=26 April 2017}}</ref>
==కథ==
==కథ==
వెంకటరమణ (వెంకటేష్) ఒక [[వెంట్రిలాక్విజం]] కళాకారుడు. [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వర స్వామి]] భక్తుడు. అతనికి వయసు మీద పడుతున్నా పెళ్ళి కాలేదని దిగులు పడుతుంటాడు. ఒకసారి వెంకటరమణకి విదేశాల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం వస్తుంది. అక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసే ప్యారిస్ ప్రసాద్ (బ్రహ్మానందం) అమెరికాకు వచ్చిన కళాకారులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. కానీ వెంకటరమణ మాత్రం ప్రసాద్ ను అనేక ఇక్కట్లకు గురిచేస్తాడు. దాంతో ప్రసాద్ వెంకటరమణ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంటాడు. అంతకు ముందే వెంకటరమణ ప్రసాద్ కు బంధువైన పూజ (త్రిష) అనే అమ్మాయిని చూసి మనసులోనే ప్రేమిస్తుంటాడు. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రసాద్ పూజ అతన్ని ప్రేమిస్తుందని చెప్పి ఆట పట్టించాలనుకుంటాడు. కానీ పూజ అందుకు ఒప్పుకోదు. వెంకటరమణకు తాను ప్రేమించడం లేదని నిజం చెప్పమంటుంది. కానీ ప్రసాద్ చెప్పాడు.
నమో వెంకటేశ అనే సినిమా ఒక మంచి నవ్వుల చిత్రము.దీని సారాంశము మొదట వెంకటెష్ ఒక వ్రక్త .ఆయన తన టాలంట్ చూపడం కోసము విదేశాలకు వెల్తాడు,అక్కడ వాడికి బ్రహ్మానందం కనిపిస్తాడు.బ్రహ్మానందాన్ని వెంకటేష్ చాలా ఇబ్బంది పెడతాడు,బ్రహ్మానందం వెంకటేష ని ఒక ఆట ఆడుకోవాలనుకుంతాడు.అంతక ముందు వెంకటేష త్రిశ ని ప్రిమిస్తాడు,కాని త్రిష అప్పటికే మరిక అతడిని ప్రేమిస్తుంది.బ్రహ్మానందమ్ ఈ విషయం అతనిలి తెలియకుండా త్రిషని ఆ అబ్బాయిని ప్రేమించమని చెప్తాడు.అలాగే అని త్రిష అంటుంది.ఇది ఇలా జరగగా త్రిశ వాల్ల నాన్న అర్జెంటుగా ఊరికి రమ్మంటాడు.ఇంటికి వచ్చేసరికి త్రిష పెల్లి నిచ్చయిస్తారు .కాని ఈ పెల్లి త్రిషకి ఇస్టం ఉండదు .దీనితో త్రిష పారిపోవలని ప్రయత్నిస్తుంది.కాని అదికుదరదు.చివరకు వెంకటేశ్ కి హోన్ చేసి వచ్చి కాపాడ మంటది వచ్చి ఇంట్లోవాల్లని నమ్మించి త్రిశని బయటకు తీసుకు వెల్తాడు,వెల్లినవెంతనే త్రిష తను ప్రెమించినవాడితో వెన్కికి తెలియకుండా వెల్తుంది.వల్ల నాన్న వచ్చి వీల్లను అడ్డుపద్,ఇతే వెంకి వచ్చి రక్షించి తన ఇంటికి తీసువెల్తాడు,కొన్ని కారణాలవనవ్ త్రిశకి వెన్కి మీద ప్రేమ పుట్టి తను ప్రేమించిన వానితో చెప్తుంది.అందుకు తను ఒప్పుకుని ,వెంకి కి ,త్రిషకు పెల్లి చేస్తారు కథ సుఖాంతమవుతుంది.

ఉన్నట్టుండి పూజను అతని మామయ్య చెంగల్రాయుడు (ముఖేష్ రిషి) భారతదేశానికి రమ్మంటాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఆమెకు చెంగల్రాయుడు కొడుకు భద్రప్ప (సుబ్బరాజు)తో బలవంతంగా పెళ్ళి నిశ్చయిస్తారు. అది ఇష్టంలేని పూజ ఆ సమస్య నుంచి బయట పడేయమని ప్రసాద్ ని భారత్ కి రమ్మంటుంది. అతను వచ్చేటపుడు వెంకటరమణను కూడా తనతో తీసుకువస్తాడు. తమకు సహాయంగా ఉండటానికి అతన్ని తోడు తీసుకువచ్చానని అతన్ని ప్రేమిస్తున్నట్లు నటించమని చెబుతాడు. పూజ అయిష్టంగానే అందుకు అంగీకరిస్తుంది. వెంకటరమణ పూజను పెళ్ళి చేసుకుందామనే ఉద్దేశంతో ఆమెను తీసుకెళ్ళి పోతాడు. కానీ పూజ జరిగిన విషయం చెప్పేసరికి ఆమె ప్రేమించిన వాడితో పెళ్ళి చేయడానికి సిద్ధ పడతాడు. చివరకు పూజ అతని ప్రేమను అర్థం చేసుకుని పెళ్ళికి అంగీకరించడంతో కథ ముగుస్తుంది.

== తారాగణం ==
* వెంకటరమణగా [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
* పూజగా [[త్రిష కృష్ణన్|త్రిష]]
* ప్యారిస్ ప్రసాద్ గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* చెంగల్రాయలుగా [[ముకేష్ రిషి|ముఖేష్ రుషి]]
* భద్రప్పగా [[పెనుమత్స సుబ్బరాజు|సుబ్బరాజు]]
* [[కోట శ్రీనివాసరావు]]
* [[తెలంగాణ శకుంతల|తెలంగాణా శకుంతల]]
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
* [[ఎం. ఎస్. నారాయణ]]
* [[ఆకాష్]]
* రామానుజంగా [[యనమదల కాశీ విశ్వనాథ్|కాశీ విశ్వనాథ్]]
* [[సురేఖా వాణి]]
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* సూర్య
* [[రఘు బాబు|రఘుబాబు]]
* [[బలిరెడ్డి పృథ్వీరాజ్|పృథ్వీరాజ్]]
* ఆనందరావుగా జెన్నీ

== పాటలజాబితా==
* నమోవేంకటేశా , మనో, మేఘ
* సౌందర్య, వేణు
* నీ కళ్ళల్లో, సాగర్, రోషిని
* డింగ్ డాంగ్, శంకర్ మహదేవన్, ప్రియ హిమేష్, కోరస్
* నాన్ స్టాప్ , కార్తీక్, సునీత, సారథి
* తొట్టడోయింగ్ , బెన్నీ దయాళ్, టీప్పు , ప్రియ హిమేష్

==పురస్కారాలు==
{| class="wikitable"

! సంవత్సరం!! అవార్డు !! విభాగము !! లబ్ధిదారుడు !! ఫలితం

| [[2010 నంది పురస్కారాలు|2010]] || [[నంది పురస్కారాలు]] ||[[నంది ఉత్తమ ఛాయాగ్రహకులు|ఉత్తమ ఛాయాగ్రహణం]] || [[ప్రసాద్ మూరెల్ల]]<ref>{{Cite web |url=http://www.teluguone.com/tmdb/news/-2010-Nandi-Award-Winners-List-en-5096c1.html |title=2010 నంది పురస్కారాల జాబితా |website= |access-date=2018-01-19 |archive-url=https://web.archive.org/web/20160305035613/http://www.teluguone.com/tmdb/news/-2010-Nandi-Award-Winners-List-en-5096c1.html |archive-date=2016-03-05 |url-status=dead }}</ref>|| {{won}}

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

[[వర్గం:తెలుగు కుటుంబకథా సినిమాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
[[వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు]]
[[వర్గం:కర్నూలు మాండలికం వాడబడ్డ చలన చిత్రాలు]]

16:51, 6 మే 2024 నాటి చిట్టచివరి కూర్పు

నమో వెంకటేశ
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీను వైట్ల
నిర్మాణం అచంట గోపీచంద్, అచంట రామ్, సుంకర అనిల్
కథ గోపీమోహన్
తారాగణం దగ్గుబాటి వెంకటేష్
త్రిష కృష్ణన్
ముఖేష్ రిషి
కోట శ్రీనివాసరావు
బ్రహ్మానందం
జయప్రకాష్ రెడ్డి
జీవా
ఆలీ (నటుడు)
చంద్రమోహన్
మాస్టర్ భరత్
గిరిధర్
రఘుబాబు
బలిరెడ్డి పృధ్వీరాజ్
సంభాషణలు చింతపల్లి రమణ
ఛాయాగ్రహణం మూరెళ్ళ ప్రసాద్
కూర్పు నాగిరెడ్డి, ఎమ్.ఆర్.వర్మ
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 14 జనవరి 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నమో వెంకటేశ 2010 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

వెంకటరమణ (వెంకటేష్) ఒక వెంట్రిలాక్విజం కళాకారుడు. వేంకటేశ్వర స్వామి భక్తుడు. అతనికి వయసు మీద పడుతున్నా పెళ్ళి కాలేదని దిగులు పడుతుంటాడు. ఒకసారి వెంకటరమణకి విదేశాల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం వస్తుంది. అక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసే ప్యారిస్ ప్రసాద్ (బ్రహ్మానందం) అమెరికాకు వచ్చిన కళాకారులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. కానీ వెంకటరమణ మాత్రం ప్రసాద్ ను అనేక ఇక్కట్లకు గురిచేస్తాడు. దాంతో ప్రసాద్ వెంకటరమణ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంటాడు. అంతకు ముందే వెంకటరమణ ప్రసాద్ కు బంధువైన పూజ (త్రిష) అనే అమ్మాయిని చూసి మనసులోనే ప్రేమిస్తుంటాడు. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రసాద్ పూజ అతన్ని ప్రేమిస్తుందని చెప్పి ఆట పట్టించాలనుకుంటాడు. కానీ పూజ అందుకు ఒప్పుకోదు. వెంకటరమణకు తాను ప్రేమించడం లేదని నిజం చెప్పమంటుంది. కానీ ప్రసాద్ చెప్పాడు.

ఉన్నట్టుండి పూజను అతని మామయ్య చెంగల్రాయుడు (ముఖేష్ రిషి) భారతదేశానికి రమ్మంటాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఆమెకు చెంగల్రాయుడు కొడుకు భద్రప్ప (సుబ్బరాజు)తో బలవంతంగా పెళ్ళి నిశ్చయిస్తారు. అది ఇష్టంలేని పూజ ఆ సమస్య నుంచి బయట పడేయమని ప్రసాద్ ని భారత్ కి రమ్మంటుంది. అతను వచ్చేటపుడు వెంకటరమణను కూడా తనతో తీసుకువస్తాడు. తమకు సహాయంగా ఉండటానికి అతన్ని తోడు తీసుకువచ్చానని అతన్ని ప్రేమిస్తున్నట్లు నటించమని చెబుతాడు. పూజ అయిష్టంగానే అందుకు అంగీకరిస్తుంది. వెంకటరమణ పూజను పెళ్ళి చేసుకుందామనే ఉద్దేశంతో ఆమెను తీసుకెళ్ళి పోతాడు. కానీ పూజ జరిగిన విషయం చెప్పేసరికి ఆమె ప్రేమించిన వాడితో పెళ్ళి చేయడానికి సిద్ధ పడతాడు. చివరకు పూజ అతని ప్రేమను అర్థం చేసుకుని పెళ్ళికి అంగీకరించడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటలజాబితా

[మార్చు]
• నమోవేంకటేశా , మనో, మేఘ
• సౌందర్య, వేణు
• నీ కళ్ళల్లో, సాగర్, రోషిని
• డింగ్ డాంగ్, శంకర్ మహదేవన్, ప్రియ హిమేష్, కోరస్
• నాన్ స్టాప్ , కార్తీక్, సునీత, సారథి
• తొట్టడోయింగ్ , బెన్నీ దయాళ్, టీప్పు , ప్రియ హిమేష్

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2010 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం ప్రసాద్ మూరెల్ల[2] గెలుపు

మూలాలు

[మార్చు]
1. హేమంత్. "నమోవెంకటేశ సినిమా సమీక్ష". 123telugu.com. మల్లెమాల. Retrieved 26 April 2017.
2. "2010 నంది పురస్కారాల జాబితా". Archived from the original on 2016-03-05. Retrieved 2018-01-19.