కందులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: az:Göyərçin noxudu
దిద్దుబాటు సారాంశం లేదు
 
(12 వాడుకరుల యొక్క 17 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{Taxobox
{{Taxobox
| color = lightgreen
| color = lightgreen
పంక్తి 15: పంక్తి 14:
| binomial_authority = ([[కరోలస్ లిన్నేయస్|లి.]]) Millsp.
| binomial_authority = ([[కరోలస్ లిన్నేయస్|లి.]]) Millsp.
}}
}}
కందులు ([[లాటిన్]] ''Cajanus cajan'') [[నవధాన్యాలు|నవధాన్యాల]]లో ఒకటి. [[భారతీయుడు|భారతీయు]]ల [[ఆహారం]]లో ముఖ్యమైన భాగం. వీటి నుండి కంది పప్పును తయారుచేస్తారు. '''కందులు''' <ref name="GRIN">{{GRIN|accessdate=2019-05-19}}</ref> [[ఫాబేసి]] కుటుంబానికి చెందిన పప్పుదినుసు. కనీసం 3,500 సంవత్సరాల క్రితం [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలో]] పెంచడం మొదలు పెట్టినప్పటి నుండి, దాని విత్తనాలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో సాధారణ [[ఆహారం|ఆహారంగా]] మారాయి. దీన్ని [[దక్షిణాసియా|దక్షిణ ఆసియాలో]] చాలా పెద్ద ఎత్తున వినియోగిస్తారు. భారత ఉపఖండంలోని జనాభాకు [[మాంసకృత్తులు|ప్రోటీన్]] యొక్క ప్రధాన వనరు ఇది. ఇది బియ్యం లేదా [[రోటి|రోటీ]] (ఫ్లాట్ బ్రెడ్) తో కలిపి తినే దినుసుల్లో ఇది ప్రధానమైనది. భారతదేశం అంతటా దీన్ని [[ప్రధానాహారం|ప్రధానమైన ఆహారం]]<nowiki/>గా వినియోగిస్తారు.
[[దస్త్రం:Pigeon peas2.jpg|thumb|right|200px|ట్రినిడాడ్ మరియు టుబాగో లో లభించే కందులు]]


== చరిత్ర ==
కందులు ([[ఆంగ్లం]] Pigeon pea; [[లాటిన్]] ''Cajanus cajan'') [[నవధాన్యాలు|నవధాన్యాల]]లో ఒకటి. భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగం. వీటి నుండి కంది పప్పును తయారుచేస్తారు.
కంది సాగు కనీసం 3,500 సంవత్సరాల నాటిది. దీనికి మూలం బహుశా ద్వీపకల్ప భారతదేశం. ఇక్కడ ఉష్ణమండల ఆకురాల్చే అడవులలో దీనికి దగ్గరి చుట్టాలు ''కాజనస్ కాజనిఫోలియా'' ) ఉన్నాయి.<ref>Van der Maeson, L. J. G. (1995). "Pigeonpea ''Cajanus cajan''", pp. 251–5 in Smartt, J. and Simmonds, N. W. (eds.), ''Evolution of Crop Plants. Essex'': Longman.</ref> 3,400 సంవత్సరాల క్రితం (14 వ శతాబ్దం BC) కు కంద ఉండేదని డేటింగ్ ద్వారా తెలుస్తోంది. [[నవీన శిలా యుగం|కొత్త రాతియుగ]] స్థలాలైన కర్ణాటక లోని [[గుల్బర్గా జిల్లా|కలుబురిగి]], దాని సరిహద్దు ప్రాంతాల్లో ([[మహారాష్ట్ర]] లోని [[తుళజాపుర|తుల్జాపూర్ గర్హి]], ఒరిస్సాలో [[గోపాల్పూర్, ఒడిశా|గోపాల్పూర్]]) ఇవి కనిపించాయి. కేరళలో దీనిని తోమారా పారు అని పిలుస్తారు.<ref>{{Cite journal|last=Fuller|first=D. Q.|last2=Harvey|first2=E. L.|year=2006|title=The archaeobotany of Indian pulses: Identification, processing and evidence for cultivation|journal=Environmental Archaeology|volume=11|issue=2|pages=219–246|doi=10.1179/174963106x123232|pmc=|pmid=}}</ref> భారతదేశం నుండి ఇది తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాలకు ప్రయాణించింది. అక్కడే మొదటగా దీనిని యూరోపియన్లు కనుగొన్నారు. వారు దీనికి కాంగో పీ అనే పేరు పెట్టారు. బానిస వ్యాపారం ద్వారా బహుశా 17 వ శతాబ్దంలో ఇది అమెరికా ఖండానికి వచ్చింది.<ref>Carney, J. A. and Rosomoff, R. N. (2009) ''In the Shadow of Slavery. Africa’s Botanical legacy in the Atlantic World''. Berkeley: University of California Press</ref>


== ఉత్పత్తి ==
[[వర్గం:ధాన్యములు]]
ప్రపంచ కంది ఉత్పత్తి 4.49 మిలియన్ టన్నులు.<ref name=":02">{{వెబ్ మూలము|url=http://www.fao.org/faostat/en/#home|title=FAOSTAT}}</ref> ఈ ఉత్పత్తిలో 63% భారతదేశం నుండే వస్తుంది. ఆఫ్రికా కంది ఉత్పత్తికి ద్వితీయ కేంద్రం. ప్రస్తుతం ఇది 1.05 మిలియన్ టన్నులతో ప్రపంచ ఉత్పత్తిలో 21% తోడ్పడుతుంది. మలావి, టాంజానియా, కెన్యా, మొజాంబిక్, ఉగాండాలు ఆఫ్రికాలో ప్రధాన ఉత్పత్తిదారులు.
[[వర్గం:ఫాబేసి]]


కంది పండించే మొత్తం విస్తీర్ణం 5.4 మిలియను హెక్టార్లు అని అంచనా వేసారు.<ref name=":02"/> 3.9 మిలియన్ హెక్టార్లు లేదా 72%తో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.
[[en:Pigeon pea]]

[[hi:अरहर दाल]]
== ఆహారంలో కంది ==
[[ta:துவரை]]
[[దస్త్రం:Tur_Dal.JPG|alt=|ఎడమ|thumb|కంది{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} పప్పు. భారతదేశంలో రోజువారీ ప్రధానాహారమైన పప్పును తయారు చేయడానికి ఉపయోగిస్తారు]]
[[ml:തുവര]]
భారతదేశంలో, కంది పప్పును ''తూర్'' అని (तूर) [[మరాఠీ భాష|మరాఠీ]], ''కందిపప్పు [[పప్పు]]'' (तूर दाल) లేదా 'అర్హర్' ([[హిందీ భాష|హిందీ]]), కేరళలో తువర పరిప్ప అని, క్న్నడంలో ''తొగరి'' ''బెలే'' అని తమిళంలో ''తువరం పరుప్పు'' అనీ అంటారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో ఇదొకటి. ఎక్కువగా శాకాహారంలో ప్రోటీన్ కు ముఖ్యమైన వనరు ఇది. [[ఇథియోపియా|ఇథియోపియాలో]], కాయలు మాత్రమే కాకుండా, లేత రెమ్మలు, ఆకులు కూడా ఉడికించి తింటారు.<ref>Zemede Asfaw, [http://www.bioversityinternational.org/publications/Web_version/500/ch08.htm "Conservation and use of traditional vegetables in Ethiopia"] {{Webarchive|url=https://web.archive.org/web/20120707210646/http://www.bioversityinternational.org/publications/Web_version/500/ch08.htm|date=2012-07-07}}, ''Proceedings of the IPGRI International Workshop on Genetic Resources of Traditional Vegetables in Africa'' (Nairobi, 29–31 August 1995)</ref>
[[az:Göyərçin noxudu]]

[[ca:Cajanus cajan]]
{{నవధాన్యాలు}}
[[de:Straucherbse]]

[[dv:މުގު ތޮޅި]]
==మూలాలు==
[[es:Cajanus cajan]]
<references />
[[et:Harilik tuvihernes]]
[[వర్గం:ధాన్యాలు]]
[[fi:Kyyhkynherne]]
[[వర్గం:ఫాబేసి]]
[[fr:Pois d'Angole]]
[[వర్గం:ఆహార పంటలు]]
[[gu:તુવેર]]
[[ha:Waaken Santanbul]]
[[id:Kacang gude]]
[[it:Cajanus cajan]]
[[mr:तूर]]
[[ny:Nandalo]]
[[pl:Cajanus cajan]]
[[pt:Guandu]]
[[ru:Голубиный горох]]
[[rw:Umukunde]]
[[sa:तुवरी]]
[[to:Pī kula]]

18:42, 5 జూలై 2024 నాటి చిట్టచివరి కూర్పు

కంది
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
క. కజాన్
Binomial name
కజానస్ కజాన్
(లి.) Millsp.

కందులు (లాటిన్ Cajanus cajan) నవధాన్యాలలో ఒకటి. భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగం. వీటి నుండి కంది పప్పును తయారుచేస్తారు. కందులు [1] ఫాబేసి కుటుంబానికి చెందిన పప్పుదినుసు. కనీసం 3,500 సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో పెంచడం మొదలు పెట్టినప్పటి నుండి, దాని విత్తనాలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో సాధారణ ఆహారంగా మారాయి. దీన్ని దక్షిణ ఆసియాలో చాలా పెద్ద ఎత్తున వినియోగిస్తారు. భారత ఉపఖండంలోని జనాభాకు ప్రోటీన్ యొక్క ప్రధాన వనరు ఇది. ఇది బియ్యం లేదా రోటీ (ఫ్లాట్ బ్రెడ్) తో కలిపి తినే దినుసుల్లో ఇది ప్రధానమైనది. భారతదేశం అంతటా దీన్ని ప్రధానమైన ఆహారంగా వినియోగిస్తారు.

చరిత్ర

[మార్చు]

కంది సాగు కనీసం 3,500 సంవత్సరాల నాటిది. దీనికి మూలం బహుశా ద్వీపకల్ప భారతదేశం. ఇక్కడ ఉష్ణమండల ఆకురాల్చే అడవులలో దీనికి దగ్గరి చుట్టాలు కాజనస్ కాజనిఫోలియా ) ఉన్నాయి.[2] 3,400 సంవత్సరాల క్రితం (14 వ శతాబ్దం BC) కు కంద ఉండేదని డేటింగ్ ద్వారా తెలుస్తోంది. కొత్త రాతియుగ స్థలాలైన కర్ణాటక లోని కలుబురిగి, దాని సరిహద్దు ప్రాంతాల్లో (మహారాష్ట్ర లోని తుల్జాపూర్ గర్హి, ఒరిస్సాలో గోపాల్పూర్) ఇవి కనిపించాయి. కేరళలో దీనిని తోమారా పారు అని పిలుస్తారు.[3] భారతదేశం నుండి ఇది తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాలకు ప్రయాణించింది. అక్కడే మొదటగా దీనిని యూరోపియన్లు కనుగొన్నారు. వారు దీనికి కాంగో పీ అనే పేరు పెట్టారు. బానిస వ్యాపారం ద్వారా బహుశా 17 వ శతాబ్దంలో ఇది అమెరికా ఖండానికి వచ్చింది.[4]

ఉత్పత్తి

[మార్చు]

ప్రపంచ కంది ఉత్పత్తి 4.49 మిలియన్ టన్నులు.[5] ఈ ఉత్పత్తిలో 63% భారతదేశం నుండే వస్తుంది. ఆఫ్రికా కంది ఉత్పత్తికి ద్వితీయ కేంద్రం. ప్రస్తుతం ఇది 1.05 మిలియన్ టన్నులతో ప్రపంచ ఉత్పత్తిలో 21% తోడ్పడుతుంది. మలావి, టాంజానియా, కెన్యా, మొజాంబిక్, ఉగాండాలు ఆఫ్రికాలో ప్రధాన ఉత్పత్తిదారులు.

కంది పండించే మొత్తం విస్తీర్ణం 5.4 మిలియను హెక్టార్లు అని అంచనా వేసారు.[5] 3.9 మిలియన్ హెక్టార్లు లేదా 72%తో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.

ఆహారంలో కంది

[మార్చు]
కంది[permanent dead link] పప్పు. భారతదేశంలో రోజువారీ ప్రధానాహారమైన పప్పును తయారు చేయడానికి ఉపయోగిస్తారు

భారతదేశంలో, కంది పప్పును తూర్ అని (तूर) మరాఠీ, కందిపప్పు పప్పు (तूर दाल) లేదా 'అర్హర్' (హిందీ), కేరళలో తువర పరిప్ప అని, క్న్నడంలో తొగరి బెలే అని తమిళంలో తువరం పరుప్పు అనీ అంటారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో ఇదొకటి. ఎక్కువగా శాకాహారంలో ప్రోటీన్ కు ముఖ్యమైన వనరు ఇది. ఇథియోపియాలో, కాయలు మాత్రమే కాకుండా, లేత రెమ్మలు, ఆకులు కూడా ఉడికించి తింటారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Cajanus cajan". Germplasm Resources Information Network (GRIN). Agricultural Research Service (ARS), United States Department of Agriculture (USDA). Retrieved 2019-05-19.
  2. Van der Maeson, L. J. G. (1995). "Pigeonpea Cajanus cajan", pp. 251–5 in Smartt, J. and Simmonds, N. W. (eds.), Evolution of Crop Plants. Essex: Longman.
  3. Fuller, D. Q.; Harvey, E. L. (2006). "The archaeobotany of Indian pulses: Identification, processing and evidence for cultivation". Environmental Archaeology. 11 (2): 219–246. doi:10.1179/174963106x123232.
  4. Carney, J. A. and Rosomoff, R. N. (2009) In the Shadow of Slavery. Africa’s Botanical legacy in the Atlantic World. Berkeley: University of California Press
  5. 5.0 5.1 "FAOSTAT".
  6. Zemede Asfaw, "Conservation and use of traditional vegetables in Ethiopia" Archived 2012-07-07 at the Wayback Machine, Proceedings of the IPGRI International Workshop on Genetic Resources of Traditional Vegetables in Africa (Nairobi, 29–31 August 1995)
"https://te.wikipedia.org/w/index.php?title=కందులు&oldid=4270753" నుండి వెలికితీశారు