రవితేజ నటించిన సినిమాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with 'రవితేజ భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత. ఆయన తెలుగు సినిమాలో యాక్షన్ కామెడీ చిత్రాలలో తన పాత్రలకుగాను మంచి పేరు తెచ్చుకున్నాడు. రవి తేజ మూడు రాష్ట్ర నంది అవార్డులు, ఒక ఫ...'
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ అయోమయ నివృత్తి లింకులు
(తేడా లేదు)

05:41, 24 జూలై 2024 నాటి కూర్పు

రవితేజ భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత. ఆయన తెలుగు సినిమాలో యాక్షన్ కామెడీ చిత్రాలలో తన పాత్రలకుగాను మంచి పేరు తెచ్చుకున్నాడు. రవి తేజ మూడు రాష్ట్ర నంది అవార్డులు, ఒక ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ గెలుచుకున్నాడు. ఆయనను "మాస్ మహారాజా " అనే నామకరణంతో ప్రసిద్ధి చెందాడు.

రవితేజ మొదటగా 1990 కర్తవ్యం చిత్రంలో గుర్తింపు పొందని పాత్రలో నటించి, అల్లరి ప్రియుడు (1993), నిన్నే పెళ్లాడతా (1996) లాంటి సినిమాలలో గుర్తింపు లేని పాత్రలను పోషించి ఆ తర్వాత 90వ దశకంలో సింధూరం (1997), మనసిచ్చి చూడు (1998), ప్రేమకు వెలయరా (1999), సముద్రం (1999), అన్నయ్య (2000) సినిమాలలో సపోర్టింగ్ రోల్స్‌లో నటించి పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు.

సినిమాలు

కీ
ఇంకా విడుదల కాని చిత్రాలను సూచిస్తుంది
సంవత్సరం పేరు పాత్ర(లు) గమనికలు మూ
1990 కర్తవ్యం చక్రవర్తి స్నేహితుడు గుర్తింపు పొందలేదు [1][2]
అభిమన్యు విద్యార్థి నాయకుడు కన్నడ సినిమా; గుర్తింపు లేని [1][2]
1991 చైతన్య రేసర్ గుర్తింపు పొందలేదు [1][2]
1992 లాటి అవినాష్ అనుచరుడు గుర్తింపు పొందలేదు [3]
ఆజ్ కా గూండా రాజ్ రాజా స్నేహితుడు హిందీ సినిమా; గుర్తింపు లేని [1][2]
కలెక్టర్ గారి అల్లుడు కళాశాల విద్యార్థి/ఎమ్మెల్యే కుమారుడు గుర్తింపు పొందలేదు [1][2]
1993 వారసుడు విద్యార్థి గుర్తింపు పొందలేదు [4]
అల్లరి ప్రియుడు రాజా స్నేహితుడు గుర్తింపు పొందలేదు [1][2]
1996 నిన్నే పెళ్లాడతా డిస్కో డ్యాన్సర్ గుర్తింపు పొందలేదు [1][2]
1997 సింధూరం చంటి [1][2]
1998 పాడుతా తీయగా సాయి [4]
మనసిచ్చి చూడు చంటి [4][5]
1999 సీతారామ రాజు శీను [6]
ప్రేమకు వేళాయెరా రవి [7]
నీ కోసం రవి ప్రధాన పాత్రలో అరంగేట్రం; నంది స్పెషల్ జ్యూరీ అవార్డు [8]
సముద్రం చేపల నాని [9]
ఓ పనై పోతుంది బాబు లక్ష్మణ్ & లక్ష్మణ్ [4]
ప్రేమించేమనసు వసంత్ కుమార్ / రంజనీప్రియ [4]
2000 మనసిచ్చాను సూర్యకాంత్ [4]
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అప్పీ [4]
తిరుమల తిరుపతి వెంకటేశ తిరుపతి [10]
సకుటుంబ సపరివార సమేతం రవి [11]
అన్నయ్య రవి [12]
2001 వందేమాతరం పౌర హక్కుల మండలి సభ్యుడు కన్నడ సినిమా [13]
చిరంజీవులు చరణ్ [14]
అమ్మాయి కోసం రవి [15]
బడ్జెట్ పద్మనాభం రవి [16]
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం [17][18]
2002 అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనిల్ కుమార్ [19]
ఇడియట్ చంటి [20][21]
అన్వేషణ వంశీ [22]
ఖడ్గం కోటి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు [23]
2003 ఈ అబ్బాయి చాలా మంచోడు వివేకానంద [24]
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చందు [25]
ఒక రాజు ఒక రాణి రవి [26][27]
దొంగోడు మీసాల మాధవ [28]
వీడే ఏడుకొండలు [29][30]
2004 వెంకీ వెంకీ / వెంకటేశ్వర రావు [31]
నా ఆటోగ్రాఫ్ శీను [32][33]
చంటి చంటి [34][35]
2005 భద్ర భద్ర [36]
భగీరథ చందు [37]
2006 షాక్ చంద్ర శేఖర్ [38]
విక్రమార్కుడు DCP విక్రమ్ సింగ్ రాథోడ్ IPS / అతిలి సత్తి బాబు [39]
ఖతర్నాక్ దాసు [40]
2007 దుబాయ్ శీను శ్రీనివాస్ రావు / శీను [41][42]
శంకర్‌దాదా జిందాబాద్ అతనే "జగదేక వీరుడికి" పాటలో ప్రత్యేక ప్రదర్శన [43]
2008 కృష్ణ కృష్ణుడు [2]
బలాదూర్ చంటి [44]
నేనింతే రవి ఉత్తమ నటుడిగా నంది అవార్డు [45][46]
2009 కిక్ కళ్యాణ్ [47][46]
ఆంజనేయులు ఆంజనేయులు [48]
2010 శంభో శివ శంభో కర్ణుడు [49]
డాన్ శీను శ్రీనివాసరావు అలియాస్ డాన్ శీను [50][46]
2011 మిరపకాయ్ రిషికేశ్ [51]
దొంగల ముఠా సుధీర్ [52]
వీర వీర వెంకట సత్యనారాయణ / దేవా [53][54]
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు తనకు తానుగా బాడీ డబుల్ అతిధి పాత్ర [55]
2012 నిప్పు సూర్య [56]
దరువు బుల్లెట్ రాజా / రవీంద్ర [57][46]
దేవుడు చేసిన మనుషులు రవితేజ [58]
సారొచ్చారు కార్తీక్ [59]
2013 బలుపు రవి / శంకర్ [60]
దూసుకెళ్తా వ్యాఖ్యాత [61]
2014 పవర్ తిరుపతి / ACP బలదేవ్ సహాయ్ [62]
రోమియో (2014)[63][64] అతనే అతిథి పాత్ర [65]
2015 కిక్ 2 కళ్యాణ్ / రాబిన్ హుడ్ [66][46]
బెంగాల్ టైగర్ ఆకాష్ నారాయణ [67]
దొంగాట "బ్రేక్ అప్ అంటూ" పాటలో అతిథి పాత్ర [68]
వజ్రకాయ కన్నడ సినిమా;

"వర్జకాయ థీమ్ సాంగ్" పాటలో ప్రత్యేక ప్రదర్శన

[69]
2017 రాజా ది గ్రేట్ రాజా [70]
2018 టచ్ చేసి చూడు ACP కార్తికేయ (కార్తీక్) [71]
నేల టిక్కెట్టు నేల టిక్కెట్టు [72]
అమర్ అక్బర్ ఆంటోని అమర్ / అక్బర్ / ఆంథోనీ [73]
2020 డిస్కో రాజా డిస్కో రాజా / వాసు [74][46]
2021 క్రాక్ సీఐ పోతురాజు వీర శంకర్ [75]
2022 ఖిలాడి మోహన్ గాంధీ / ఖిలాడీ [76]
రామారావు ఆన్ డ్యూటీ బి. రామారావు [77]
ధమకా స్వామి వివేకానంద రావు / ఆనంద చక్రవర్తి [78]
2023 వాల్తేరు వీరయ్య ACP విక్రమ్ సాగర్ IPS [79][80]
రావణాసుర అడ్వా. రవీంద్ర [81]
టైగర్ నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావు [82]
2024 ఈగల్ సహదేవ్ వర్మ (ఈగిల్) [83]
మిస్టర్ బచ్చన్ TBA చిత్రీకరణ [84]
TBA RT75 TBA చిత్రీకరణ [85]

నిర్మాత

సంవత్సరం పేరు గమనికలు మూ
2022 గట్ట కుస్తీ తమిళ సినిమా [86]
2023 రావణాసుర [87]
ఛాంగురే బంగారు రాజా [88]
2024 సుందరం మాస్టర్ [89]

వాయిస్ యాక్టర్

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2010 మర్యాద రామన్న సైకిల్ [90]
2013 దూసుకెళ్తా వ్యాఖ్యాత [91]
2018 విస్మయం చంటి, బోన్సాయ్ చెట్టు [92]
2023 మహావీరుడు సత్యకు వ్యాఖ్యాత తెలుగు డబ్బింగ్ వెర్షన్ [93]
2024 హను మాన్ కోతి, కోతి [94] [95]

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Ravi Teja completes 19 years in Telugu cinema". The Times of India. 6 December 2018. Archived from the original on 27 August 2022. Retrieved 24 January 2020.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 "Interesting and unknown facts about Ravi Teja". The Times of India. Retrieved 25 January 2020.
  3. @TeluguCinemaCharitra (28 June 2020). "Lathi" (Tweet) – via Twitter.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "Ravi Teja Movies List". Chitramala. June 3, 2016. Archived from the original on 6 February 2020. Retrieved 6 February 2020.
  5. "Reviews – Deccan Herald". Archived from the original on 19 December 2007.
  6. "I am very happy with the success of Ravi Teja : NTR". India Glitz. 10 May 2015. Archived from the original on 25 January 2020. Retrieved 25 January 2020.
  7. "Idle Brain". www.idlebrain.com. Archived from the original on 13 February 2020. Retrieved 6 February 2020.
  8. "20 ఏళ్ల "నీ కోసం".. హిట్టిచ్చిన యావరేజ్ సినిమా". Asianet News. 3 December 2019. Archived from the original on 25 January 2020. Retrieved 25 January 2020.(in Telugu)
  9. "Samudram – A review". Idlebrain.com. Archived from the original on 28 January 2020. Retrieved 25 January 2020.
  10. "Tirumala Tirupati Venkatesa Review". Full Hyderabad. Archived from the original on 24 May 2022. Retrieved 20 July 2022.
  11. "Telugu Cinema – Sakutumba Saparivara Sametamga Review – Srikanth, ANR, Suhasini, Jayalaxmi – SV Krishna Reddy". www.idlebrain.com. Archived from the original on 4 January 2013. Retrieved 6 February 2020.
  12. "Chiranjeevi's Annayya completes 20 years". The Times of India. 7 January 2020. Archived from the original on 15 April 2023. Retrieved 24 January 2020.
  13. "Vande Matharam". Sify. 2 April 2002. Archived from the original on 1 December 2021.
  14. "Chiranjeevulu review: Chiranjeevulu (Telugu) Movie Review - fullhyd.com". Archived from the original on 6 February 2020. Retrieved 6 February 2020.
  15. "Telugu Cinema – Review – Ammai Kosam – Meena, Ravi teja, Ali, Sai KUmar, Prakash Raj, Vineeth, Siva Reddy, LB Sriram & MS Narayana". www.idlebrain.com. Archived from the original on 11 February 2020. Retrieved 6 February 2020.
  16. "Budget Padmanabham review: Budget Padmanabham (Telugu) Movie Review - fullhyd.com". Archived from the original on 6 February 2020. Retrieved 6 February 2020.
  17. "Movie review – Itlu Sravani Subramanyam". Idlebrain.com. Archived from the original on 13 November 2012. Retrieved 26 January 2020.
  18. "మా చావుకు ఎవరూ బాధ్యులు కారు!". Sakshi. 29 November 2015. Archived from the original on 26 January 2020. Retrieved 26 January 2020.(in Telugu)
  19. "Movie review – Avunu Valliddaru Ista Paddaru". Idlebrain.com. Archived from the original on 8 November 2012. Retrieved 25 January 2020.
  20. "Movie review – Idiot". Idlebrain.com. Archived from the original on 28 December 2012. Retrieved 25 January 2020.
  21. "ఇడియట్ చంటిగాడు లోకల్". Sakshi. 23 January 2016. Archived from the original on 25 January 2020. Retrieved 25 January 2020.(in Telugu)
  22. "Movie review – Anveshana". Idlebrain.com. Archived from the original on 21 March 2014. Retrieved 25 January 2020.
  23. "Naidu orders scrutiny of Khadgam". The Times of India. 7 December 2002. Archived from the original on 18 March 2020. Retrieved 25 January 2020.
  24. "Movie review – Ee Abbai Chaala Manchodu". Idlebrain.com. Archived from the original on 30 July 2013. Retrieved 25 January 2020.
  25. "Asin wants her Telugu debut film to be remade in Hindi". The Times of India. 29 March 2012. Archived from the original on 14 April 2020. Retrieved 25 January 2020.
  26. "A simple love story". Rediff.com. 24 June 2003. Archived from the original on 25 January 2020. Retrieved 25 January 2020.
  27. "Movie review – Oka Raju Oka Rani". Idlebrain.com. Archived from the original on 26 December 2012. Retrieved 25 January 2020.
  28. "Movie review – Dongodu". Idlebrain.com. Archived from the original on 15 December 2021. Retrieved 25 January 2020.
  29. "Veede (2003)". Rotten Tomatoes. Archived from the original on 21 February 2022. Retrieved 25 January 2020.
  30. "Movie review – Veede". Idlebrain.com. Archived from the original on 6 July 2018. Retrieved 25 January 2020.
  31. "Movie review – Venky (Manalo Okadu)". Idlebrain.com. Archived from the original on 26 September 2012. Retrieved 25 January 2020.
  32. "Movie review – Naa Autograph Sweet Memories". Idlebrain.com. Archived from the original on 6 July 2017. Retrieved 25 January 2020.
  33. "మౌనంగానే... ఎదగమని..." Sakshi. 26 February 2017. Archived from the original on 25 January 2020. Retrieved 25 January 2020.(in Telugu)
  34. "Chanti (2004)". Rotten Tomatoes. Archived from the original on 23 December 2017. Retrieved 25 January 2020.
  35. "Movie review – Chanti (the hero)". Idlebrain.com. Archived from the original on 2 February 2020. Retrieved 25 January 2020.
  36. "Movie review – Bhadra". Idlebrain.com. Archived from the original on 12 February 2020. Retrieved 25 January 2020.
  37. "Bhageeratha: All about cerebral conflicts". Rediff.com. 19 October 2005. Archived from the original on 17 April 2022. Retrieved 25 January 2020.
  38. "Movie review – Shock". Idlebrain.com. Archived from the original on 20 January 2022. Retrieved 25 January 2020.
  39. "Tollywood stars who played dual roles on-screen". The Times of India. Archived from the original on 30 June 2023. Retrieved 25 January 2020.
  40. "Khatarnak: Watch at own risk!". Rediff.com. 15 December 2006. Archived from the original on 25 January 2020. Retrieved 25 January 2020.
  41. "Dubai Seenu entertains". Rediff.com. 8 June 2007. Archived from the original on 13 September 2022. Retrieved 25 January 2020.
  42. "Only hardwork matters:Ravi Teja". Sify. Retrieved 25 January 2020.[dead link]
  43. "Shankar Dada Zindabad (Telegu film)". BBC. Archived from the original on 21 July 2019. Retrieved 25 January 2020.
  44. "Ravi Teja's film titled as Baladur". Sify. 7 July 2008. Archived from the original on 25 January 2020. Retrieved 25 January 2020.
  45. "Nandi awards 2008 announced". Idlebrain.com. 24 October 2008. Archived from the original on 20 October 2014. Retrieved 24 January 2020.
  46. 46.0 46.1 46.2 46.3 46.4 46.5 "Happy Birthday Ravi Teja: 5 Films of the Telugu Star You Must Watch". CNN-News18. 26 January 2020. Archived from the original on 26 January 2020. Retrieved 26 January 2020.
  47. "10 Years for 'Kick': Here's why the action-comedy emerged as a hit at the box office". The Times of India. 8 May 2019. Archived from the original on 31 May 2019. Retrieved 24 January 2020.
  48. "Ravi Teja steals the show in Anjaneyulu". Rediff.com. 12 August 2009. Archived from the original on 24 September 2020. Retrieved 24 January 2020.
  49. "Ravi Teja in Shambo Shiva Shambo". Sify. Retrieved 24 January 2020.[dead link]
  50. "Ravi Teja as Don Seenu". The New Indian Express. 27 January 2010. Archived from the original on 30 June 2023. Retrieved 24 January 2020.
  51. "Ravi Teja shines in Mirapakai". Rediff.com. 13 January 2011. Archived from the original on 24 September 2020. Retrieved 24 January 2020.
  52. "Dongala Muta – The Curious Case of RGV". The Hindu. 19 March 2011. Archived from the original on 1 October 2020. Retrieved 24 January 2020.
  53. "First look: Ravi Teja's Veera". Rediff.com. 5 April 2011. Archived from the original on 26 January 2021. Retrieved 24 January 2020.
  54. "Ravi Teja, Kajal in Veera". Sify. Retrieved 24 January 2020.[dead link]
  55. "Raviteja appears as Yedava in KSD Appalaraju". India Glitz. 6 October 2010. Archived from the original on 25 January 2020. Retrieved 25 January 2020.
  56. "Deeksha, Ravi Teja in Nippu". Sify. Retrieved 24 January 2020.[dead link]
  57. "First Look: Ravi Teja and Taapsee in Daruvu". Rediff.com. 23 April 2012. Archived from the original on 26 January 2021. Retrieved 24 January 2020.
  58. "Ravi Teja – Puri's Devudu Chesina Manushulu". Sify. 25 January 2012. Retrieved 24 January 2020.[dead link]
  59. "Ravi Teja's different image in Sarocharu". Rediff.com. 21 December 2012. Archived from the original on 27 June 2019. Retrieved 24 January 2020.
  60. "Ravi Teja's 'Balupu' opens big at box-office". Business Standard. 2 July 2013. Archived from the original on 30 June 2023. Retrieved 24 January 2020.
  61. "Vishnu's Doosukeltha has Ravi Teja voiceover". The Times of India. 15 January 2017. Archived from the original on 2 September 2022. Retrieved 24 January 2020.
  62. "Power teaser: Ravi Teja as ACP Baldev". The Times of India. 15 January 2017. Archived from the original on 17 October 2018. Retrieved 24 January 2020.
  63. సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
  64. సాక్షి, సినిమా (9 October 2014). "రవితేజ నటించడంతో రోమియో స్థాయి పెరిగింది". Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
  65. "Ravi Teja to play a cameo in Romeo". The Times of India. 15 January 2017. Archived from the original on 8 November 2022. Retrieved 25 January 2020.
  66. "Watch: Ravi Teja is back with a bang in this new 'Kick 2' trailer". Deccan Chronicle. 10 May 2015. Archived from the original on 30 June 2023. Retrieved 24 January 2020.
  67. "3 years of 'Bengal Tiger': Let's reminisce its glorious facts". The Times of India. 11 December 2018. Archived from the original on 22 June 2019. Retrieved 24 January 2020.
  68. "Dongata's special song makes waves". The Times of India. 16 January 2017. Archived from the original on 11 October 2020. Retrieved 25 January 2020.
  69. "Ravi Teja shakes leg for Shivrajkumar's Vajrakaya". The Hans India. 24 March 2015. Archived from the original on 25 January 2020. Retrieved 25 January 2020.
  70. "1 year of 'Raja The Great': How the Ravi Teja starrer has become a super hit". The Times of India. 17 October 2018. Archived from the original on 21 October 2018. Retrieved 24 January 2020.
  71. "Touch Chesi Chudu Motion Poster: Ravi Teja Is Back In Form". NDTV. 25 January 2017. Archived from the original on 20 January 2021. Retrieved 24 January 2020.
  72. "'Nela Ticket': First look of Ravi Teja starrer unveiled". The Times of India. 19 March 2018. Archived from the original on 30 June 2023. Retrieved 24 January 2020.
  73. "Ravi Teja to appear in three different looks in 'Amar Akbar Anthony'". The News Minute. 28 August 2018. Archived from the original on 24 July 2021. Retrieved 24 January 2020.
  74. "Ravi Teja-starrer 'Disco Raja' is a cocktail of ideas, says director Vi Anand". The Hindu. 18 January 2020. Archived from the original on 19 January 2020. Retrieved 24 January 2020.
  75. "Ravi Teja's next venture titled 'Krack'". The News Minute. 15 November 2019. Archived from the original on 15 November 2019. Retrieved 24 January 2020.
  76. Vyas (2020-12-27). "Ravi Teja repeating the same mistake!". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 14 January 2021. Retrieved 2021-01-13.
  77. "Ravi Teja's upcoming Tollywood film titled 'Ramarao On Duty'". The News Minute (in ఇంగ్లీష్). 2021-07-12. Archived from the original on 12 July 2021. Retrieved 2021-07-12.
  78. "Ravi Teja shares his first look poster of Dhamaka as he extends Dussehra wishes". Pinkvilla. 15 October 2021. Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  79. "Acharya actor Chiranjeevi accidentally reveals the title of his next film with director Bobby". India Today. 29 April 2022. Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  80. "EXCLUSIVE: Ravi Teja hasn't opted out of Chiranjeevi's Chiru 154, confirms Producer; To start filming in June". Pinkvilla. 9 May 2022. Archived from the original on 5 July 2022. Retrieved 10 May 2022.
  81. The New Indian Express (5 November 2021). "Ravi Teja's RT 70 titled Ravanasura" (in ఇంగ్లీష్). Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  82. "Ravi Teja begins shoot for Tiger Nageswara Rao on a massive set worth Rs 7 crore". Pinkvilla. 2022-04-16. Archived from the original on 22 April 2022. Retrieved 22 April 2022.
  83. "Ravi Teja's 'Eagle' officially drops from the Sankranti race; new release date announced!". The Times of India. 5 January 2024.
  84. Arikatla, Venkat (2023-12-28). "Pic Talk: Ravi Teja Begins Work As Mr Bachchan". greatandhra.com (in ఇంగ్లీష్). Archived from the original on 30 December 2023. Retrieved 2023-12-30.
  85. "Pics: Ravi Teja, Sreeleela reunite for RT75, shoot begins with pooja ceremony". India Today. 11 June 2024. Retrieved 12 June 2024.
  86. "Ravi Teja sir is like a brother figure to me: Vishnu Vishal". Times of India. 5 April 2022. Retrieved 29 November 2022.
  87. "Ravi Teja and Sushanth starrer 'Ravanasura' will hit the theatres next year on April 7". Economics Times. Retrieved 15 December 2022.
  88. TV9 Telugu (13 September 2023). "ర‌వితేజ నిర్మాణంలో `ఛాంగురే బంగారు రాజా`.. హీరో కార్తిక్ ర‌త్నం మాటల్లో సినిమా విశేషాలు." Archived from the original on 15 సెప్టెంబర్ 2023. Retrieved 15 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link)
  89. NTV Telugu (23 June 2023). "రవితేజ నిర్మించిన సుందరం మాస్టర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల." Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
  90. "Maryada Ramanna Review - 123telugu.com". www.123telugu.com. Archived from the original on 29 May 2020. Retrieved 2020-06-02.
  91. "Ravi Teja's voice over for Doosukeltha". 123telugu. 2 October 2013. Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
  92. "Nani and Ravi Teja's Awe is a must watch, here's why". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-02-15. Archived from the original on 24 December 2019. Retrieved 2020-06-02.
  93. "Mahaveerudu: Ravi Teja lends voiceover for the Telugu version of Sivakarthikeyan's Maaveeran". OTTplay. 12 July 2023. Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
  94. "Ravi Teja lends voice for a character in Prasanth Varma's superhero film 'Hanu-Man'". The Times of India. 27 December 2023.
  95. "Ravi Teja becomes part of Teja Sajja starrer superhero film HanuMan". Pinkvilla (in ఇంగ్లీష్). 2023-12-27. Archived from the original on 30 December 2023. Retrieved 2023-12-30.