నమో వెంకటేశ: కూర్పుల మధ్య తేడాలు
లింకులు |
|||
పంక్తి 31: | పంక్తి 31: | ||
== తారాగణం == |
== తారాగణం == |
||
* వెంకటరమణగా వెంకటేష్ |
* వెంకటరమణగా [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] |
||
* పూజగా త్రిష |
* పూజగా [[త్రిష కృష్ణన్|త్రిష]] |
||
* ప్యారిస్ ప్రసాద్ గా బ్రహ్మానందం |
* ప్యారిస్ ప్రసాద్ గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] |
||
* చెంగల్రాయలు గా ముఖేష్ రుషి |
* చెంగల్రాయలు గా [[ముకేష్ రిషి|ముఖేష్ రుషి]] |
||
* భద్రప్పగా సుబ్బరాజు |
* భద్రప్పగా [[పెనుమత్స సుబ్బరాజు|సుబ్బరాజు]] |
||
* కోట శ్రీనివాసరావు |
* [[కోట శ్రీనివాసరావు]] |
||
* తెలంగాణా శకుంతల |
* [[తెలంగాణ శకుంతల|తెలంగాణా శకుంతల]] |
||
* ధర్మవరపు సుబ్రహ్మణ్యం |
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]] |
||
* ఎం. ఎస్. నారాయణ |
* [[ఎం. ఎస్. నారాయణ]] |
||
* ఆకాష్ |
* [[ఆకాష్]] |
||
* రామానుజంగా కాశీ విశ్వనాథ్ |
* రామానుజంగా [[యనమదల కాశీ విశ్వనాథ్|కాశీ విశ్వనాథ్]] |
||
* సురేఖా వాణి |
* [[సురేఖా వాణి]] |
||
* ఆలీ |
* [[ఆలీ (నటుడు)|ఆలీ]] |
||
* సూర్య |
* సూర్య |
||
* [[రఘు బాబు|రఘుబాబు]] |
|||
* పృథ్వీరాజ్ |
|||
* [[బలిరెడ్డి పృథ్వీరాజ్|పృథ్వీరాజ్]] |
|||
* ఆనందరావుగా జెన్నీ |
|||
== మూలాలు == |
== మూలాలు == |
02:56, 4 మే 2017 నాటి కూర్పు
నమో వెంకటేశ (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శ్రీను వైట్ల |
---|---|
నిర్మాణం | అచంట గోపీచంద్, అచంట రామ్, సుంకర అనిల్ |
కథ | గోపీ మోహన్ |
తారాగణం | దగ్గుబాటి వెంకటేష్ త్రిష కృష్ణన్ ముఖేష్ రిషి కోట శ్రీనివాసరావు కన్నెగంటి బ్రహ్మానందం జయప్రకాష్ రెడ్డి జీవా ఆలీ (నటుడు) చంద్రమోహన్ మాస్టర్ భరత్ గిరిధర్ రఘుబాబు బలిరెడ్డి పృధ్వీరాజ్ |
సంభాషణలు | చింతపల్లి రమణ |
ఛాయాగ్రహణం | మూరెళ్ళ ప్రసాద్ |
కూర్పు | నాగిరెడ్డి, ఎమ్.ఆర్.వర్మ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 14 జనవరి 2010 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నమో వెంకటేశ 2010 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.[1]
కథ
వెంకటరమణ (వెంకటేష్) ఒక వెంట్రిలాక్విజం కళాకారుడు. వేంకటేశ్వర స్వామి భక్తుడు. అతనికి వయసు మీద పడుతున్నా పెళ్ళి కాలేదని దిగులు పడుతుంటాడు. ఒకసారి వెంకటరమణకి విదేశాల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం వస్తుంది. అక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసే ప్యారిస్ ప్రసాద్ (బ్రహ్మానందం) అమెరికాకు వచ్చిన కళాకారులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. కానీ వెంకటరమణ మాత్రం ప్రసాద్ ను అనేక ఇక్కట్లకు గురిచేస్తాడు. దాంతో ప్రసాద్ వెంకటరమణ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంటాడు. అంతకు ముందే వెంకటరమణ ప్రసాద్ కు బంధువైన పూజ (త్రిష) అనే అమ్మాయిని చూసి మనసులోనే ప్రేమిస్తుంటాడు. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రసాద్ పూజ అతన్ని ప్రేమిస్తుందని చెప్పి ఆట పట్టించాలనుకుంటాడు. కానీ పూజ అందుకు ఒప్పుకోదు. వెంకటరమణకు తాను ప్రేమించడం లేదని నిజం చెప్పమంటుంది. కానీ ప్రసాద్ చెప్పడు.
ఉన్నట్టుండి పూజను అతని మామయ్య చెంగల్రాయుడు (ముఖేష్ రిషి) భారతదేశానికి రమ్మంటాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఆమెకు చెంగల్రాయుడు కొడుకు భద్రప్ప (సుబ్బరాజు)తో బలవంతంగా పెళ్ళి నిశ్చయిస్తారు. అది ఇష్టంలేని పూజ ఆ సమస్య నుంచి బయట పడేయమని ప్రసాద్ ని భారత్ కి రమ్మంటుంది. అతను వచ్చేటపుడు వెంకటరమణను కూడా తనతో తీసుకువస్తాడు. తమకు సహాయంగా ఉండటానికి అతన్ని తోడు తీసుకువచ్చానని అతన్ని ప్రేమిస్తున్నట్లు నటించమని చెబుతాడు. పూజ అయిష్టంగానే అందుకు అంగీకరిస్తుంది. వెంకటరమణ పూజను పెళ్ళి చేసుకుందామనే ఉద్దేశ్యంతో ఆమెను తీసుకెళ్ళి పోతాడు. కానీ పూజ జరిగిన విషయం చెప్పేసరికి ఆమె ప్రేమించిన వాడితో పెళ్ళి చేయడానికి సిద్ధ పడతాడు. చివరకు పూజ అతని ప్రేమను అర్థం చేసుకుని పెళ్ళికి అంగీకరించడంతో కథ ముగుస్తుంది.
తారాగణం
- వెంకటరమణగా వెంకటేష్
- పూజగా త్రిష
- ప్యారిస్ ప్రసాద్ గా బ్రహ్మానందం
- చెంగల్రాయలు గా ముఖేష్ రుషి
- భద్రప్పగా సుబ్బరాజు
- కోట శ్రీనివాసరావు
- తెలంగాణా శకుంతల
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఎం. ఎస్. నారాయణ
- ఆకాష్
- రామానుజంగా కాశీ విశ్వనాథ్
- సురేఖా వాణి
- ఆలీ
- సూర్య
- రఘుబాబు
- పృథ్వీరాజ్
- ఆనందరావుగా జెన్నీ
మూలాలు
- ↑ హేమంత్. "నమోవెంకటేశ సినిమా సమీక్ష". 123telugu.com. మల్లెమాల. Retrieved 26 April 2017.