సోమవారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సోమవారము (Monday) అనేది వారములో రెండవ రోజు. ఇది ఆదివారమునకు మరియు మంగళవారమునకు మద్యలో ఉంటుంది.

హిందువులు సోమవారాన్ని శివునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.

వారంలోని పనిదినాలలో ఇది మొదటిరోజు. సెలవు తర్వాత రోజు కావడంతో సాధారణంగా చిన్న పిల్లలు బడికి వెళ్ళడానికి మొండికేస్తారు, ఉద్యోగస్తులు కార్యాలయాలకు భారంగా వెళ్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=సోమవారం&oldid=659286" నుండి వెలికితీశారు