Jump to content

రహస్యము

విక్షనరీ నుండి
(రహస్యం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • రహస్యాలు

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

రహస్యము అంటే ఎవరికి తెలవకుండా దాచబడినది.

పర్యాయపదాలు
ఆయము, ఉపగూఢము, కిటుకు, కీలకము, గుంబము, గుట్టు, గుప్తము, గూఢము, గూహనము, గోపనము, దాపఱికము, , నిగూఢము, నిగూహనము, , మంత్రము, మర్మము, మఱ, మఱుగుపాటు,
నానార్ధాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. వారు రహస్యంగా ఎదో పధకము పన్నుతున్నారు.
  2. ఒక సామెతలో పద ప్రయోగము: అతి రహస్యము బట్టబయలు
  3. ఒక పాటలో పద ప్రయోగము: వినుము చెలీ తెలిపెదను పరమ రహస్యము..... అది పరులెవరు ఎరుగరాని మధుర రహస్యము.......

అనువాదాలు

[<small>మార్చు</small>]

(సీక్రెట్)secret,(మిస్టరీ)mystery /secrecy

మరాఠీ:(గుప్త్)गुप्त,(లపలేలే)लपलेले

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]

Secret

"https://te.wiktionary.org/w/index.php?title=రహస్యము&oldid=959343" నుండి వెలికితీశారు