అంబేద్కర్ నగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , → (3), , → ,, ( → ( using AWB |
చి clean up, replaced: ఉత్తరప్రదేశ్ → ఉత్తర ప్రదేశ్ (2) |
||
(9 వాడుకరుల యొక్క 22 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{India Districts |
{{India Districts |
||
|Name = |
|Name = అంబేద్కర్ నగర్ |
||
|Local = अम्बेडकर नगर जिला <br/> امبیڈکر نگر ضلع |
|Local = अम्बेडकर नगर जिला <br/> امبیڈکر نگر ضلع |
||
|State = |
|State = ఉత్తర ప్రదేశ్ |
||
|Division = |
|Division = ఫైజాబాద్ |
||
|HQ = అక్బర్‌పూర్, అంబేద్కర్ నగర్ |
|||
|HQ = Akbarpur, Ambedkar Nagar |
|||
|Map = Uttar Pradesh |
|Map = India Uttar Pradesh districts 2012 Ambedkar Nagar.svg |
||
|Area = 2520 |
|Area = 2520 |
||
|Rain = |
|Rain = |
||
|Population = |
|Population = 23,98,709 |
||
|Rural population = |
|Rural population = 21,17,138 |
||
|Urban population= 2,81,571 |
|Urban population= 2,81,571 |
||
|Year = 2011 |
|Year = 2011 |
||
|Density = |
|Density = |
||
|Literacy = 74.37 |
|Literacy = 74.37% |
||
|SexRatio = 976 |
|SexRatio = 976 |
||
|Crop =గోధుమ, వరి, చెరకు, బంగాళాదుంప మొద. |
|||
|Tehsils = [[Akbarpur, Ambedkar Nagar|Akbarpur]], [[Tanda, Ambedaker Nagar|Tanda]], [[Jalalpur]], [[Rajesultanpur]] [[Alapur]] |
|||
|LokSabha = [[Ambedkar Nagar (Lok Sabha constituency)|Ambedkar Nagar]] and [[Sant Kabir Nagar]] (Rajesultanpur, Alapur, Kalilabad, Mehandawal) |
|||
|Assembly = [[Katehari]], [[Akbarpur, Ambedkar Nagar|Akbarpur]], [[Tanda, Ambedaker Nagar|Tanda]], [[Jalalpur]], [[Rajesultanpur]] |
|||
|Highways = [[National Highway 233A (India)]], [[National Highway 232 (India)]], [[National Highway 233B (India)]] |
|||
|main roads =Akbarpur-Surapur-saddarpur-Tanda, Akbarpur-kurki Bajar-Bariyavan- Baskhari, Akbarpur-Malipur-Varanasi, Akbarpur-dostpur-Sultanpur, Akbarpur Maya Bazar- Faizabad, Akbarpur-Jamunipur-Kedarnagar-IltifatGunj,Baskhari-Tanda-NTPC-Iltifat Gunj-Mahboob Gunj- faizabad,Shahjadpur-pahitipur-maharua,Bariyavan-Rampur kala-Tanda,Tanda Hirapur-Hanswar,Azamgarh-Rajesultanpur |
|||
|Crop =wheat,rice,potato,sugercane,pipermint etc. |
|||
|Website = http://ambedkarnagar.nic.in/ |
|Website = http://ambedkarnagar.nic.in/ |
||
}} |
}} |
||
[[ |
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని జిల్లాలలో '''అంబేద్కర్‌నగర్''' జిల్లా (హిందీ:अंबेडकर नगर ज़िला) (ఉర్దూ: امبیڈکر نگر ضلع) ఒకటి. [[అక్బర్‌పూర్ (అంబేద్కర్ నగర్)|అక్బర్‌పూర్]] (అంబేద్కర్ నగర్) పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా ఫైజాబాద్ డివిజన్‌లో భాగం. [[1995]] సెప్టెంబరు 29న ఈ జిల్లా ఏర్పడింది. |
||
==భౌగోళికం== |
==భౌగోళికం== |
||
[[దస్త్రం:Govind baba mandir Ambedkar Nagar Uttar Pradesh.jpg|thumb|280x280px|అంబేద్కర్ నగర్ లో గోవింద్ బాబా మందిర్ చిత్రం]] |
|||
జిల్లా వైశాల్యం 2520 చ.కి.మీ. 90% ప్రజలు చిన్న వ్యవసాయ గ్రామాలలో నివసిస్తున్నారు. " ప్రధాన మంత్రి గ్రామ సాదక్ యోజన " అనుసరించి జిల్లాలో 3,955 గ్రామాలు ఉన్నాయి. |
|||
<ref>[http://www.omms.nic.in/aspnet/Citizens/DG/05DVC/CensusStatus.aspx?state=UP&district=4&reportLevel=1 OMMS Database of Census data for Ambedkarnagar District]</ref> కుగ్రామాల కారణంగా నిర్వహణా సౌలభ్యం కొరకు జిల్లాలోని గ్రామాలను |
జిల్లా వైశాల్యం 2,520 చ.కి.మీ. 90% ప్రజలు చిన్న వ్యవసాయ గ్రామాలలో నివసిస్తున్నారు. " ప్రధాన మంత్రి గ్రామ సాదక్ యోజన " అనుసరించి జిల్లాలో 3,955 గ్రామాలు ఉన్నాయి.<ref>[http://www.omms.nic.in/aspnet/Citizens/DG/05DVC/CensusStatus.aspx?state=UP&district=4&reportLevel=1 OMMS Database of Census data for Ambedkarnagar District]</ref> కుగ్రామాల కారణంగా నిర్వహణా సౌలభ్యం కొరకు జిల్లాలోని గ్రామాలను అక్బర్పూర్, బస్ఖరి, భితి, భియం, తందుఇకల (రజియా సుల్తాన్‌పూర్), జలాల్పూర్, కతెహరి, రమ్నగెర్, అడోవాల్ అనే 9 తహసీళ్ళలో చేర్చారు |
||
=== నదులు === |
=== నదులు === |
||
అక్‌బర్పూర్ నగరం తోంస్ నదీ |
అక్బర్పూర్ నగరం తోంస్ నదీ, తంసా నదీ తీరాలలో ఉంది. ఇవి అక్‌బర్పూర్‌ను అక్‌బర్పూర్, షాజాద్‌పూర్‌లను రెండుగా విభిజిస్తుంది. జిల్లాలో ప్రధానంగా సరయూ నది, ఉత్తర సరిహద్దులో ప్రవహిస్తుంది. తండా, తండుయికల (రాజేసుల్తాన్‌పూర్, రామ్‌నగర్, బాస్ఖరి మండలాలు నదీతీరంలో ఉన్నాయి. నదీజలాలు వ్యవసాయానికి సహకరిస్తున్నాయి. దేవ్హట్, హంస్వర్ సరోవర జలాలు కూడా వ్యవసాయానికి వినియోగించబడుతున్నాయి. కతెహరి మండల నీటి అవసరానికి దర్వన్ సరసు జలాలు సహకరిస్తున్నాయి. అక్‌బర్‌పూర్, భితి, భియం, జలాపూర్ మండలాలకు చిన్న నదులు, వర్షాధార జలప్రవాహాల ద్వారా నీరు అందుతుంది. |
||
ప్రవహిస్తుంది. సరయు నది జిల్లా ఉత్తర సరిహద్దులో ప్రవహిస్తుంది. తండా, తండుయికల (రాజేసుల్తాన్‌పూర్, రామ్‌నగర్ మరియు బాస్ఖరి మండలాలు నదీతీరంలో ఉన్నాయి. నదీజలాలు వ్యవసాయానికి సహకరిస్తున్నాయి. దేవ్హట్ మరియు హంస్వర్ సరోవర జలాలు కూడా వ్యవసాయానికి వినియోగించబడుతున్నాయి. కతెహరి మండల నీటి అవసరానికి దర్వన్ సరసు జలాలు సహకరిస్తున్నాయి. అక్‌బర్‌పూర్, భితి, భియం మరియు జలాపూర్ మండలాలకు చిన్న నదులు మరియు వర్షాధార జలప్రవాహాల ద్వారా నీరు అందుతుంది. |
|||
== అంబేద్కర్ నగర్ టాప్ 7 నగరాలు (ఖస్బ) == |
== అంబేద్కర్ నగర్ టాప్ 7 నగరాలు (ఖస్బ) == |
||
* |
* అక్బర్పూర్ ( అంబేద్కర్ నగర్) |
||
* అడోవాల్ ( |
* అడోవాల్ (అంబేద్కర్ నగర్ ) |
||
* జలాల్పూర్ |
* జలాల్పూర్ |
||
* బస్ఖరి |
* బస్ఖరి |
||
* రజియాసుల్తాన్‌పూర్ |
|||
* రజెసుల్తంపుర్ |
|||
* |
* అష్రాఫ్‌పూర్ కిచౌచ |
||
* రాంనగర్ (అలపుర్) |
* రాంనగర్ (అలపుర్) |
||
== ఆర్ధికం == |
== ఆర్ధికం == |
||
అంబేద్కర్‌నగర్ తండ టెర్రకోటాకు ప్రసిద్ధి. ప్రాధానవృత్తులు నేత |
అంబేద్కర్‌నగర్ తండ టెర్రకోటాకు ప్రసిద్ధి. ప్రాధానవృత్తులు నేత, వ్యవసాయం. జిల్లాలో ఎన్.టి.సి.పికి చెందిన ధర్మల్ పవర్ స్టేషను ఉంది. జయ్పీ గ్రూప్‌కు చెందిన సిమెంటు తయారీ ప్లాంటు కూడా ఉంది. జిల్లాలో మిఝౌరా సమీపంలో " అక్బర్‌పూర్ షుగర్ మిల్లు " ఉంది. ఇది జిల్లా కేంద్రానికి 10కి.మీ దూరంలో ఉంది. అక్బర్పూర్‌లో పలు రైసు మిల్లులు ఉన్నాయి. అక్బర్పూర్‌లో " అచల్ ఎలక్ట్రానిక్స్ " ఫ్యాక్టరీ ఉంది. |
||
2006 |
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో అంబేద్కర్‌నగర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2014|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref> |
||
== |
== 2001 లో గణాంకాలు == |
||
{| class="wikitable" |
{| class="wikitable" |
||
|- |
|- |
||
పంక్తి 56: | పంక్తి 51: | ||
|- |
|- |
||
| ఇది దాదాపు. |
| ఇది దాదాపు. |
||
| లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote = Latvia 2,204,708 July 2011 est. }}</ref> |
| లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote = Latvia 2,204,708 July 2011 est. | website = | archive-date = 2011-09-27 | archive-url = https://web.archive.org/web/20110927165947/https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | url-status = dead }}</ref> |
||
|- |
|- |
||
| అమెరికాలోని. |
| అమెరికాలోని. |
||
| న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| |
| న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30|quote=New Mexico - 2,059,179|website=|archive-date=2011-08-23|archive-url=https://www.webcitation.org/619lRoKht?url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|url-status=dead}}</ref> |
||
|- |
|- |
||
| 640 భారతదేశ జిల్లాలలో. |
| 640 భారతదేశ జిల్లాలలో. |
||
పంక్తి 76: | పంక్తి 71: | ||
| అధికం |
| అధికం |
||
|- |
|- |
||
| |
| అక్షరాస్యత శాతం. |
||
| 74.37%.<ref name=districtcensus/> |
| 74.37%.<ref name=districtcensus/> |
||
|- |
|- |
||
పంక్తి 82: | పంక్తి 77: | ||
| అధికం |
| అధికం |
||
|} |
|} |
||
=== |
=== కులాలు === |
||
{| class="wikitable" |
{| class="wikitable" |
||
|- |
|- |
||
పంక్తి 123: | పంక్తి 118: | ||
==విద్య== |
==విద్య== |
||
జిల్లాలో కొన్ని ప్రభుత్వ |
జిల్లాలో కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం అందుకుంటున్న స్కూల్స్, ప్రైవేట్ కాళాశాలలు ఉన్నాయి. |
||
=== ప్రముఖ కళాశాలలు === |
=== ప్రముఖ కళాశాలలు === |
||
* బి.ఎన్.కె.బి. పి.జి కళాశాల, |
* బి.ఎన్.కె.బి. పి.జి కళాశాల, |
||
పంక్తి 138: | పంక్తి 133: | ||
* ఒక ప్రభుత్వ. సద్దర్పుర్ అడోవాల్ వైద్య కళాశాల, |
* ఒక ప్రభుత్వ. సద్దర్పుర్ అడోవాల్ వైద్య కళాశాల, |
||
* ఎస్.ఎల్.జె.బి పి.జి కాలేజ్ రజెసుల్తంపుర్, |
* ఎస్.ఎల్.జె.బి పి.జి కాలేజ్ రజెసుల్తంపుర్, |
||
* జి.జి.ఐ.సి రజెసుల్తంపుర్ |
* జి.జి.ఐ.సి రజెసుల్తంపుర్, |
||
* డి.ఎ.వి కాలేజ్ రజెసుల్తంపుర్ |
* డి.ఎ.వి కాలేజ్ రజెసుల్తంపుర్ |
||
* వ్యవసాయం ఇంజనీరింగ్ కాలేజ్ |
* వ్యవసాయం ఇంజనీరింగ్ కాలేజ్ |
||
పంక్తి 144: | పంక్తి 139: | ||
=== ఇతర ఉన్నత విద్యా సంస్థలు === |
=== ఇతర ఉన్నత విద్యా సంస్థలు === |
||
* ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన్యవర్ కన్షిరం ఇంజనీరింగ్ కాలేజ్ |
* ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన్యవర్ కన్షిరం ఇంజనీరింగ్ కాలేజ్ |
||
* మహామాయ మెడికల్ కాలేజ్ |
* మహామాయ మెడికల్ కాలేజ్, |
||
* జి.ఎస్.ఐ.సి రజెసుల్తంపుర్, |
* జి.ఎస్.ఐ.సి రజెసుల్తంపుర్, |
||
* ఐటిఐ కళాశాల రజెసుల్తంపుర్, |
* ఐటిఐ కళాశాల రజెసుల్తంపుర్, |
||
పంక్తి 162: | పంక్తి 157: | ||
== పర్యాటకం == |
== పర్యాటకం == |
||
* అంబేద్కర్‌నగర్ జిల్లాలో కిచొచ షరీఫ్ అష్రఫ్ జహంగీర్ సెమ్నని (కిచౌచ షరీఫ్) మందిరం ఉంది. |
* అంబేద్కర్‌నగర్ జిల్లాలో కిచొచ షరీఫ్ అష్రఫ్ జహంగీర్ సెమ్నని (కిచౌచ షరీఫ్) మందిరం ఉంది. |
||
* శ్రవణక్షేత్ర వద్ద |
* శ్రవణక్షేత్ర వద్ద మాఘపౌర్ణమి నాడు ఉత్సవం నిర్వహించబడుతుంది. రామాయణంలో ధశరధుడు శ్రవణకుమారుని పొరపాటుగా వధించిన ప్రదేశం శ్రవణక్షేత్రం. ఇది రాజాసుల్తాన్‌పూర్‌లో ఉంది. |
||
* రాంపూర్ శకర్వారీలోని బీడ్ గ్రామంలో మాధవ్‌మందిర్ ఉంది. ఇది దోస్త్‌పూర్ రోడ్ |
* రాంపూర్ శకర్వారీలోని బీడ్ గ్రామంలో మాధవ్‌మందిర్ ఉంది. ఇది దోస్త్‌పూర్ రోడ్, అక్బర్‌పూర్ రైల్వే స్టేషను సమీపంలో |
||
* అక్బర్‌పూర్ నుండి ఖతేరీ రోడ్ మార్గంలో " శివ్ బాబా " అనే శివభక్తుని పేరు ఉంది. |
* అక్బర్‌పూర్ నుండి ఖతేరీ రోడ్ మార్గంలో " శివ్ బాబా " అనే శివభక్తుని పేరు ఉంది. |
||
* లోర్‌పూర్‌లో మునుపటి లోర్‌పూర్ రాజా కోట ఉంది. (రాజా ప్రస్తుతం లక్నోలో స్థిరపడ్డాడు). |
* లోర్‌పూర్‌లో మునుపటి లోర్‌పూర్ రాజా కోట ఉంది. (రాజా ప్రస్తుతం లక్నోలో స్థిరపడ్డాడు). |
||
* బెంజ్‌పూర్ గ్రామంలోని అనిరుధ్‌నగర్ వద్ద హనుమాన్ మందిరం ఉంది. ఇది అక్బర్‌పూర్‌కు 10కి.మీ దూరంలో ఉంది. |
* బెంజ్‌పూర్ గ్రామంలోని అనిరుధ్‌నగర్ వద్ద హనుమాన్ మందిరం ఉంది. ఇది అక్బర్‌పూర్‌కు 10కి.మీ దూరంలో ఉంది. |
||
* జిల్లాలో మొహరం పండుగ కోలాహలంగా నిర్వహించబడితుంది. |
* జిల్లాలో మొహరం పండుగ కోలాహలంగా నిర్వహించబడితుంది. |
||
* జిల్లా సమీపంలో కర్బలా, |
* జిల్లా సమీపంలో కర్బలా, శ్యాం, కుఫా స్మృత్యర్ధం అమరి నిర్వహించబడుతుంది. |
||
* రజెసుల్తంపుర్ నగరంలో దాదాపు రెండు పెద్ద హిందూ మతం మందిరాలు ఉన్నాయి. |
* రజెసుల్తంపుర్ నగరంలో దాదాపు రెండు పెద్ద హిందూ మతం మందిరాలు ఉన్నాయి. |
||
* శ్రీ బరం బాబా మందిర్ అడోవాల్ రోడ్ బరం నగర్ రజెసుల్తంపుర్ అంబేద్కర్ నగర్ |
* శ్రీ బరం బాబా మందిర్ అడోవాల్ రోడ్ బరం నగర్ రజెసుల్తంపుర్ అంబేద్కర్ నగర్ |
||
పంక్తి 176: | పంక్తి 171: | ||
== ప్రముఖ వ్యక్తులు == |
== ప్రముఖ వ్యక్తులు == |
||
* రామ్ మనోహర్ లోహియా (అక్బర్పూర్) ఒక గొప్ప తత్వవేత్త |
* [[రామ్ మనోహర్ లోహియా]] (అక్బర్పూర్) ఒక గొప్ప తత్వవేత్త, రాజకీయవేత్త |
||
* హరి ఓం పాండే (బిజెపి) ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు |
* హరి ఓం పాండే (బిజెపి) ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు |
||
* విశాల్ వర్మ (అజయ్ కుమార్), మాజీ ఎమ్మెల్సీ అంబేద్కర్ నగర్, ఫైజాబాద్ యొక్క |
* విశాల్ వర్మ (అజయ్ కుమార్), మాజీ ఎమ్మెల్సీ అంబేద్కర్ నగర్, ఫైజాబాద్ యొక్క |
||
* సయ్యద్ వహీద్ అష్రఫ్ అంబేద్కర్ నగర్ జిల్లాలో కిచౌచా షరీఫ్ నుండి సమకూర్చిన ఒక సుఫీ కవి |
* సయ్యద్ వహీద్ అష్రఫ్ అంబేద్కర్ నగర్ జిల్లాలో కిచౌచా షరీఫ్ నుండి సమకూర్చిన ఒక సుఫీ కవి, పెర్షియన్ స్కాలర్, ఉర్దూ భాషలలో పరిచయం ఉన్నవాడు. |
||
== |
== అంబేద్కర్‌నగర్ లోని బస్ స్టేషను == |
||
* అక్బర్పుర్ ( అంబేద్కర్ నగర్), బస్ స్టేషను మలిపుర్, జలాల్పూర్, జైత్పూర్, కతెహరి, ఫైజాబాద్, కదిపుర్, దోస్త్పుర్, సుల్తాన్పూర్. |
* అక్బర్పుర్ ( అంబేద్కర్ నగర్), బస్ స్టేషను మలిపుర్, జలాల్పూర్, జైత్పూర్, కతెహరి, ఫైజాబాద్, కదిపుర్, దోస్త్పుర్, సుల్తాన్పూర్. |
||
* అడోవాల్ ( |
* అడోవాల్ (అంబేద్కర్‌నగర్) బస్ స్టేషను కప్పబడి ఉంటుంది, ఇతిఫ్త్గంజ్, హజ్పుర, కెదర్నగర్, మయ, గొసైగంజ్, పుర, దర్షన్నగర్, దవ్కాలి |
||
* |
* రజియాసుల్తాన్‌పూర్ బస్ స్టేషను జహగీర్గంజ్, హస్వర్, అలపుర్, మహ్రజ్గంజ్, బురంపుర్, అత్రొలియ, కమ్హరియఘత్, ఆజంగర్ మాయు, లాల్గంజ్, స్రైమీర్ . |
||
⚫ | |||
==మూలాలు == |
== మూలాలు == |
||
<references /> |
|||
mramc.org |
|||
⚫ | |||
{{reflist}} |
|||
{{Ambedkar Nagar district}} |
|||
== వెలుపలి లింకులు == |
|||
⚫ | |||
⚫ | |||
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]] |
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]] |
||
[[వర్గం:అంబేద్కర్‌నగర్ జిల్లా| ]] |
|||
[[వర్గం:భారతదేశం జిల్లాలు]] |
|||
[[వర్గం: |
[[వర్గం:భారతదేశం లోని జిల్లాలు]] |
16:23, 9 డిసెంబరు 2023 నాటి చిట్టచివరి కూర్పు
అంబేద్కర్ నగర్ జిల్లా
अम्बेडकर नगर जिला امبیڈکر نگر ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | ఫైజాబాద్ |
ముఖ్య పట్టణం | అక్బర్పూర్, అంబేద్కర్ నగర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,520 కి.మీ2 (970 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 23,98,709 |
• జనసాంద్రత | 950/కి.మీ2 (2,500/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 74.37% |
• లింగ నిష్పత్తి | 976 |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అంబేద్కర్‌నగర్ జిల్లా (హిందీ:अंबेडकर नगर ज़िला) (ఉర్దూ: امبیڈکر نگر ضلع) ఒకటి. అక్బర్‌పూర్ (అంబేద్కర్ నగర్) పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా ఫైజాబాద్ డివిజన్‌లో భాగం. 1995 సెప్టెంబరు 29న ఈ జిల్లా ఏర్పడింది.
భౌగోళికం
[మార్చు]జిల్లా వైశాల్యం 2,520 చ.కి.మీ. 90% ప్రజలు చిన్న వ్యవసాయ గ్రామాలలో నివసిస్తున్నారు. " ప్రధాన మంత్రి గ్రామ సాదక్ యోజన " అనుసరించి జిల్లాలో 3,955 గ్రామాలు ఉన్నాయి.[1] కుగ్రామాల కారణంగా నిర్వహణా సౌలభ్యం కొరకు జిల్లాలోని గ్రామాలను అక్బర్పూర్, బస్ఖరి, భితి, భియం, తందుఇకల (రజియా సుల్తాన్‌పూర్), జలాల్పూర్, కతెహరి, రమ్నగెర్, అడోవాల్ అనే 9 తహసీళ్ళలో చేర్చారు
నదులు
[మార్చు]అక్‌బర్పూర్ నగరం తోంస్ నదీ, తంసా నదీ తీరాలలో ఉంది. ఇవి అక్‌బర్పూర్‌ను అక్‌బర్పూర్, షాజాద్‌పూర్‌లను రెండుగా విభిజిస్తుంది. జిల్లాలో ప్రధానంగా సరయూ నది, ఉత్తర సరిహద్దులో ప్రవహిస్తుంది. తండా, తండుయికల (రాజేసుల్తాన్‌పూర్, రామ్‌నగర్, బాస్ఖరి మండలాలు నదీతీరంలో ఉన్నాయి. నదీజలాలు వ్యవసాయానికి సహకరిస్తున్నాయి. దేవ్హట్, హంస్వర్ సరోవర జలాలు కూడా వ్యవసాయానికి వినియోగించబడుతున్నాయి. కతెహరి మండల నీటి అవసరానికి దర్వన్ సరసు జలాలు సహకరిస్తున్నాయి. అక్‌బర్‌పూర్, భితి, భియం, జలాపూర్ మండలాలకు చిన్న నదులు, వర్షాధార జలప్రవాహాల ద్వారా నీరు అందుతుంది.
అంబేద్కర్ నగర్ టాప్ 7 నగరాలు (ఖస్బ)
[మార్చు]- అక్బర్‌పూర్ ( అంబేద్కర్ నగర్)
- అడోవాల్ (అంబేద్కర్ నగర్ )
- జలాల్పూర్
- బస్ఖరి
- రజియాసుల్తాన్‌పూర్
- అష్రాఫ్‌పూర్ కిచౌచ
- రాంనగర్ (అలపుర్)
ఆర్ధికం
[మార్చు]అంబేద్కర్‌నగర్ తండ టెర్రకోటాకు ప్రసిద్ధి. ప్రాధానవృత్తులు నేత, వ్యవసాయం. జిల్లాలో ఎన్.టి.సి.పికి చెందిన ధర్మల్ పవర్ స్టేషను ఉంది. జయ్పీ గ్రూప్‌కు చెందిన సిమెంటు తయారీ ప్లాంటు కూడా ఉంది. జిల్లాలో మిఝౌరా సమీపంలో " అక్బర్‌పూర్ షుగర్ మిల్లు " ఉంది. ఇది జిల్లా కేంద్రానికి 10కి.మీ దూరంలో ఉంది. అక్బర్పూర్‌లో పలు రైసు మిల్లులు ఉన్నాయి. అక్బర్పూర్‌లో " అచల్ ఎలక్ట్రానిక్స్ " ఫ్యాక్టరీ ఉంది.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో అంబేద్కర్‌నగర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,398,709,[3] |
ఇది దాదాపు. | లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 186 వ స్థానంలో ఉంది..[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1021 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 18.35%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 976:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 74.37%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
కులాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
ఠాకూరులు | 1 లక్ష |
బ్రాహ్మణులు | 1.8 లక్షలు |
కుర్మి | 2 లక్షలు |
యాదవులు | 1.8 లక్షలు |
హరిజనులు | 2.8 లక్షలు |
భార్ | 0.8 లక్ష |
కెవాత్ | 0.9 లక్ష |
ముస్లిములు | 2.2 లక్షలు |
బనియా | 1.8 లక్షలు |
ఇతరులు | 1 లక్ష |
ముత్తం | 9,48, 000 |
విద్య
[మార్చు]జిల్లాలో కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం అందుకుంటున్న స్కూల్స్, ప్రైవేట్ కాళాశాలలు ఉన్నాయి.
ప్రముఖ కళాశాలలు
[మార్చు]- బి.ఎన్.కె.బి. పి.జి కళాశాల,
- రమాబాయి గవర్నమెంట్ ఉమెన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్,
- అక్బర్పుర్ (అంబేద్కర్ నగర్ )
- ఎస్.ఎల్.జె.బి . పి.జి. కాలేజ్,
- రజెసుల్తంపుర్ (అంబేద్కర్ నగర్)
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
[మార్చు]- రజెసుల్తంపుర్.
- జిల్లా మొదటి చట్టం కళాశాల లా రాజేష్ పాండే కళాశాల.
- జె.బి.ఐ.సి. రమ్నగర్ టెక్నాలజీ రాంనగర్ వి.జె.సి కాలేజ్
పారిశ్రామిక శిక్షణాకేంద్రాలు
[మార్చు]- పండిట్. ఎస్.డి. పందెయ్ ఐటిసి, జమునిపుర్.
- ఒక ప్రభుత్వ. సద్దర్పుర్ అడోవాల్ వైద్య కళాశాల,
- ఎస్.ఎల్.జె.బి పి.జి కాలేజ్ రజెసుల్తంపుర్,
- జి.జి.ఐ.సి రజెసుల్తంపుర్,
- డి.ఎ.వి కాలేజ్ రజెసుల్తంపుర్
- వ్యవసాయం ఇంజనీరింగ్ కాలేజ్
- పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్
ఇతర ఉన్నత విద్యా సంస్థలు
[మార్చు]- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన్యవర్ కన్షిరం ఇంజనీరింగ్ కాలేజ్
- మహామాయ మెడికల్ కాలేజ్,
- జి.ఎస్.ఐ.సి రజెసుల్తంపుర్,
- ఐటిఐ కళాశాల రజెసుల్తంపుర్,
- చంద్ర ఐటిసి ధౌరహర సింఝౌలి (అక్బర్పుర్)
- రజెసుల్తంపుర్ కళాశాల సిర్సియ గ్రూప్
అంబేద్కర్ నగర్ లోటాప్ విద్య కాలేజ్
[మార్చు]- మహామాయ రాజకీయ అల్లోపతిక్ వైద్య కళాశాల
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన్యవర్ కన్షిరం ఇంజనీరింగ్ కాలేజ్
- రమాబాయి గవర్నమెంట్ ఉమెన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్
- ఎస్.ఎల్.జె.బి. పేయింగ్ కాలేజ్
- జి.ఎస్.ఐ.సి, రజెసుల్తంపుర్
- రజెసుల్తంపుర్ (కాలేజ్ రజెసుల్తంపుర్ గ్రూప్)
- ఆర్.ఆర్.ఎం.ఆర్.ఎస్ పేయింగ్ కాలేజ్
- ఆర్.ఐ.సి ఆర్.ఐ.సి., రజెసుల్తంపుర్
పర్యాటకం
[మార్చు]- అంబేద్కర్‌నగర్ జిల్లాలో కిచొచ షరీఫ్ అష్రఫ్ జహంగీర్ సెమ్నని (కిచౌచ షరీఫ్) మందిరం ఉంది.
- శ్రవణక్షేత్ర వద్ద మాఘపౌర్ణమి నాడు ఉత్సవం నిర్వహించబడుతుంది. రామాయణంలో ధశరధుడు శ్రవణకుమారుని పొరపాటుగా వధించిన ప్రదేశం శ్రవణక్షేత్రం. ఇది రాజాసుల్తాన్‌పూర్‌లో ఉంది.
- రాంపూర్ శకర్వారీలోని బీడ్ గ్రామంలో మాధవ్‌మందిర్ ఉంది. ఇది దోస్త్‌పూర్ రోడ్, అక్బర్‌పూర్ రైల్వే స్టేషను సమీపంలో
- అక్బర్‌పూర్ నుండి ఖతేరీ రోడ్ మార్గంలో " శివ్ బాబా " అనే శివభక్తుని పేరు ఉంది.
- లోర్‌పూర్‌లో మునుపటి లోర్‌పూర్ రాజా కోట ఉంది. (రాజా ప్రస్తుతం లక్నోలో స్థిరపడ్డాడు).
- బెంజ్‌పూర్ గ్రామంలోని అనిరుధ్‌నగర్ వద్ద హనుమాన్ మందిరం ఉంది. ఇది అక్బర్‌పూర్‌కు 10కి.మీ దూరంలో ఉంది.
- జిల్లాలో మొహరం పండుగ కోలాహలంగా నిర్వహించబడితుంది.
- జిల్లా సమీపంలో కర్బలా, శ్యాం, కుఫా స్మృత్యర్ధం అమరి నిర్వహించబడుతుంది.
- రజెసుల్తంపుర్ నగరంలో దాదాపు రెండు పెద్ద హిందూ మతం మందిరాలు ఉన్నాయి.
- శ్రీ బరం బాబా మందిర్ అడోవాల్ రోడ్ బరం నగర్ రజెసుల్తంపుర్ అంబేద్కర్ నగర్
- బాబా భరంచరి జీ కుటీ భర్త్ పుర్ రజెసుల్తంపుర్ అంబేద్కర్ నగర్
- మా కాళికా మందిర్ రజెషర్యర్పుర్ రజెసుల్తంపుర్ అంబేద్కర్ నగర్
- ఒక ప్రముఖ సినిమా హాల్ బస్ఖరిలో కూడా ఉంది విజయ్ ప్యాలెస్, మేనేజర్ విజయ్ వర్మ (మాతుర్).
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- రామ్ మనోహర్ లోహియా (అక్బర్పూర్) ఒక గొప్ప తత్వవేత్త, రాజకీయవేత్త
- హరి ఓం పాండే (బిజెపి) ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు
- విశాల్ వర్మ (అజయ్ కుమార్), మాజీ ఎమ్మెల్సీ అంబేద్కర్ నగర్, ఫైజాబాద్ యొక్క
- సయ్యద్ వహీద్ అష్రఫ్ అంబేద్కర్ నగర్ జిల్లాలో కిచౌచా షరీఫ్ నుండి సమకూర్చిన ఒక సుఫీ కవి, పెర్షియన్ స్కాలర్, ఉర్దూ భాషలలో పరిచయం ఉన్నవాడు.
అంబేద్కర్‌నగర్ లోని బస్ స్టేషను
[మార్చు]- అక్బర్పుర్ ( అంబేద్కర్ నగర్), బస్ స్టేషను మలిపుర్, జలాల్పూర్, జైత్పూర్, కతెహరి, ఫైజాబాద్, కదిపుర్, దోస్త్పుర్, సుల్తాన్పూర్.
- అడోవాల్ (అంబేద్కర్‌నగర్) బస్ స్టేషను కప్పబడి ఉంటుంది, ఇతిఫ్త్గంజ్, హజ్పుర, కెదర్నగర్, మయ, గొసైగంజ్, పుర, దర్షన్నగర్, దవ్కాలి
- రజియాసుల్తాన్‌పూర్ బస్ స్టేషను జహగీర్గంజ్, హస్వర్, అలపుర్, మహ్రజ్గంజ్, బురంపుర్, అత్రొలియ, కమ్హరియఘత్, ఆజంగర్ మాయు, లాల్గంజ్, స్రైమీర్ .
మూలాలు
[మార్చు]- ↑ OMMS Database of Census data for Ambedkarnagar District
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2014.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179