హమీర్‌పూర్ జిల్లా
హమీర్‌పూర్ జిల్లా
हमीरपुर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | చిత్రకూట్ |
ముఖ్య పట్టణం | హమీర్‌పూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Hamirpur |
• శాసనసభ నియోజకవర్గాలు | హమీర్‌పూర్, రథ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,121.9 కి.మీ2 (1,591.5 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 11,04,021 |
• జనసాంద్రత | 270/కి.మీ2 (690/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70.16% |
ప్రధాన రహదార్లు | National Highway 86 |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో హమీర్‌పూర్ జిల్లా (హిందీ: हमीरपुर जिला) ఒకటి. హమీర్‌పూర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. ఈ జిల్లా చిత్రకూట్ డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 4,121 చ.కి.మీ.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 10,42,374. 2011 గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో హమీర్‌పూర్ జిల్లా 3వది. మొదటి 2 స్థానాలలో మహోబా, చిత్రకూట్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు.[1] జిల్లాలో యమున, బెత్వా నదులు ప్రవహిస్తున్నాయి. బెత్వా నదీతీరంలోని ఇసుకను ఉత్తర ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశంలో వెనుకబడిన 250 జిల్లాలలో హమీర్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 11,04,021,[1] |
ఇది దాదాపు. | సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం..[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 417 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 278 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 5.78% [1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 860:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 70.16% [1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
భాషలు
[మార్చు]హమీర్‌పూర్ జిల్లాలో .72.91% హిందీ భాషను పోలి ఉన్న బఘేలి భాష ప్రజలలో అధికంగా వాడుకలో ఉంది.[5] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది )[6] ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[5]
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Cyprus 1,120,489 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567
- ↑ 5.0 5.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16 ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16 ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.