అబ్బాయిగారు
Jump to navigation
Jump to search
అబ్బాయిగారు | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
రచన | జంధ్యాల (మాటలు), ఇ.వి.వి.సత్యనారాయణ (చిత్రానువాదం) |
నిర్మాత | ఎం. నరసింహారావు |
తారాగణం | వెంకటేష్, మీనా |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాస రెడ్డి |
కూర్పు | కె. రవీంద్రబాబు |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | సెప్టెంబరు 30, 1993 |
సినిమా నిడివి | 154 ని |
భాష | తెలుగు |
అబ్బాయిగారు ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో 1993 లో విడుదలైన చిత్రం. ఇందులో వెంకటేష్, మీనా, జయచిత్ర ముఖ్య పాత్రలు పోషించారు.[1][2] T ఈ చిత్రాన్ని రాశి మూవీ క్రియేషన్స్ పతాకం పై ఎం. నరసింహారావు నిర్మించాడు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా వేటూరి సుందర్రామ్మూర్తి, భువనచంద్ర, వెన్నెలకంటి పాటలు రాశారు. వి. శ్రీనివాస రెడ్డి కెమెరా బాధ్యతలు నిర్వహించగా కె. రవీంద్రబాబు కూర్పుగా వ్యవహరించాడు. ఈ సినిమా విజయం సాధించింది.[3]
తారాగణం
[మార్చు]- వెంకటేష్,
- మీనా
- జయచిత్ర
- శ్రీకాంత్
- నూతన్ ప్రసాద్
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- మల్లికార్జునరావు
- ఎ. వి. ఎస్
- పి. ఎల్. నారాయణ
- శివాజీ రాజా
- జీవా
- తిరుపతి ప్రకాష్
- వై. విజయ
- చిడతల అప్పారావు
- కె. కె. శర్మ
- ఐరన్ లెగ్ శాస్త్రి
- రాజు
- లతాశ్రీ
- శివపార్వతి
పాటలు
[మార్చు]ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కూసింది కోయిలమ్మ" | భువనచంద్ర | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:09 |
2. | "నీ తస్సదియ్య" | వేటూరి సుందర్రామ్మూర్తి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:00 |
3. | "ఓ కన్నె పువ్వా" | వేటూరి సుందర్రామ్మూర్తి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:03 |
4. | "వెన్నెలకి ఏం తెలుసు" | భువనచంద్ర | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:47 |
5. | "తడికెందుకు అదిరింది" | వేటూరి సుందర్రామ్మూర్తి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, భువనచంద్ర, రమణ, రాజ్, రమోలా | 5:05 |
6. | "అమ్మా అమ్మా మాయమ్మా" | వెన్నెలకంటి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 4:52 |
మొత్తం నిడివి: | 29:59 |
మూలాలు
[మార్చు]- ↑ "Abbaigaru (1993) – Telugu Movie Watch Onlin | Watch Latest Movies Online Free". Filmlinks4u.net. Archived from the original on 15 జనవరి 2012. Retrieved 17 January 2012.
- ↑ "Archived copy". Archived from the original on 2011-04-23. Retrieved 2021-09-30.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Success and centers list - Venkatesh". idlebrain.com. Retrieved 30 October 2014.