ఆరడుగుల బుల్లెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరడుగుల బుల్లెట్
దర్శకత్వంబి. గోపాల్
స్క్రీన్ ప్లేవక్కంతం వంశీ
అబ్బూరి రవి (డైలాగ్స్)
కథవక్కంతం వంశీ
నిర్మాతతాండ్ర మహేష్‌
తారాగణం
ఛాయాగ్రహణంఎం. బలమురుగం
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌
విడుదల తేదీ
2021 అక్టోబరు 8
దేశం భారతదేశం
భాషతెలుగు

ఆరడుగుల బుల్లెట్ 2017లో రూపొందిన తెలుగు సినిమా. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేశ్ నిర్మించిన ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2017 మేలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు కానీ, విడుదలకు మిగిలిన ఫైనాన్షియర్లు అడ్డుపడ్డారు.ఈ సినిమాలో గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్ గా నటించారు. కరోనా నేపథ్యంలో 2020లో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత తాండ్ర రమేశ్ ప్రయత్నాలు చేసిన విడుదలకు నోచుకోలేదు.[1][2] చివరకి 2021 అక్టోబరు 8న సినిమా విడుదలయింది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. News18 Telugu (19 June 2020). "గోపీచంద్ సినిమాకు మూడేళ్ల తర్వాత మోక్షం." News18 Telugu. Archived from the original on 19 January 2021. Retrieved 20 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (20 June 2020). "ఓటీటీలో గోపీచంద్-నయన్‌‌ చిత్రం?". Sakshi. Archived from the original on 4 December 2020. Retrieved 20 June 2021.
  3. Andrajyothy (7 October 2021). "'ఆరడుగుల బుల్లెట్' అందరికి నచ్చే చేశాం: డైరెక్టర్ బి. గోపాల్". Archived from the original on 7 October 2021. Retrieved 7 October 2021.

బాహ్య లంకెలు

[మార్చు]