కెన్ హాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కెన్నెత్ హాగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరు కెన్నెత్ విలియం హాగ్
జనన తేదీ (1928-10-24)1928 అక్టోబరు 24
జనన ప్రదేశం ఆబర్న్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
ఆడే స్థానం గోల్‌కీపర్
సీనియర్ కెరీర్*
సంవత్సరాలు జట్టు Apps (Gls)
Gladesville-Ryde
North Shore United
జాతీయ జట్టు
1948 Australia 4 (0)
1958 New Zealand 5 (0)
  • Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).
కెన్ హాగ్
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 87)1959 ఫిబ్రవరి 27 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1959 మార్చి 14 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 2 28
చేసిన పరుగులు 62 624
బ్యాటింగు సగటు 62.00 16.42
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 31* 91
వేసిన బంతులు 462 7,796
వికెట్లు 6 119
బౌలింగు సగటు 29.16 20.87
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 6
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 3
అత్యుత్తమ బౌలింగు 3/79 7/43
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 25/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 1

కెన్నెత్ విలియం హాగ్ (1928, అక్టోబరు 24 - 2009, సెప్టెంబరు 20) ఫుట్‌బాల్‌లో న్యూజీలాండ్, ఆస్ట్రేలియా రెండింటికీ ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్, అసోసియేషన్ ఫుట్‌బాల్ ఆటగాడు.[1] టెస్ట్ క్రికెట్‌లో కూడా న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[2][3]

జననం

[మార్చు]

హాగ్ 1928, అక్టోబరు 24న ఆస్ట్రేలియాలోని సిడ్నీ శివారు ప్రాంతంలోని ఆబర్న్‌లో జన్మించాడు.

క్రికెట్ కెరీర్

[మార్చు]

కుడిచేతి ఫాస్ట్ బౌలర్ గా, లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 1958-59లో ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు, 28 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇతని కెరీర్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, ఆక్లాండ్ కోసం ఆడాడు. 1958-59 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో అందరికంటే ఎక్కువ వికెట్లు తీశాడు. 12.13 వద్ద ఆక్లాండ్ తరపున 36 వికెట్లు పడగొట్టాడు. ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగులకు 11 వికెట్లు, కాంటర్‌బరీతో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగులకు 10 వికెట్లు తీయడంతోపాటు ఆక్లాండ్ ఛాంపియన్‌షిప్ గెలవడంలో సహాయపడింది. 1959లో న్యూజీలాండ్ క్రికెట్ అల్మానాక్ ఇద్దరు ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్‌లో ఒకడు.[4] 1959-60లో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌పై ఆక్లాండ్ తరపున 146 పరుగులకు 12 (43కి 7, 103కి 5) వికెట్లు అత్యుత్తమ ప్రదర్శన. 1959-60లో ఆస్ట్రేలియా జట్టుతో న్యూజీలాండ్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడాడు, ఆరు వికెట్లు తీశాడు.[5]

మరణం

[మార్చు]

తన 80 సంవత్సరాల వయస్సులో 2009, సెప్టెంబరు 20న క్వీన్స్‌ల్యాండ్‌లోని గ్లాడ్‌స్టోన్‌లో మరణించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Off-side – a cricketing XI that made strides in football". International Cricket Council. Retrieved 21 June 2018.
  2. "Ken Hough at Cricketarchive.com". CricketArchive.com. Archived from the original on 6 January 2008. Retrieved 12 June 2009.
  3. "A-International Appearances – Overall". The Ultimate New Zealand Soccer Website. Archived from the original on 7 October 2008. Retrieved 19 June 2009.
  4. Ken Hough
  5. Walmsley, Keith (2003). Mosts Without in Test Cricket. Reading, England: Keith Walmsley Publishing Pty Ltd. p. 457. ISBN 0947540067..
  6. "Double international Ken Hough dies". Cricinfo. ESPN. 22 September 2009. Retrieved 2009-09-22.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కెన్_హాగ్&oldid=4081086" నుండి వెలికితీశారు