కోటా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కోటా లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°12′0″N 75°54′0″E |
కోటా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోట, బుంది పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|---|---|---|
185 | కేశోరాయిపటన్ | ఎస్సీ | బండి | చంద్రకాంత మేఘవాల్ | బీజేపీ |
186 | బండి | జనరల్ | బండి | అశోక్ దొగరా | బీజేపీ |
187 | పిపాల్డా | జనరల్ | కోట | రాంనారాయణ్ మీనా | కాంగ్రెస్ |
188 | సంగోడ్ | జనరల్ | కోట | భరత్ సింగ్ కుందన్పూర్ | కాంగ్రెస్ |
189 | కోటా నార్త్ | జనరల్ | కోట | శాంతి ధరివాల్ | కాంగ్రెస్ |
190 | కోటా సౌత్ | జనరల్ | కోట | సందీప్ శర్మ | బీజేపీ |
191 | లాడ్‌పురా | జనరల్ | కోట | కల్పనా దేవి | బీజేపీ |
192 | రామ్‌గంజ్ మండి | ఎస్సీ | కోట | మదన్ దిలావర్ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]# | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
1952 | నేమి చంద్ర కస్లీవాల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | నేమి చంద్ర కస్లీవాల్ | ||
ఓంకర్ లాల్ బెర్వా | |||
1962 | ఓంకర్ లాల్ బెర్వా | భారతీయ జనసంఘ్ | |
1967 | |||
1971 | |||
1977 | కృష్ణ కుమార్ గోయల్ | జనతా పార్టీ | |
1980 | |||
1984 | శాంతి ధరివాల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | వైద్య దౌ దయాళ్ జోషి | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | |||
1998 | రామ్ నారాయణ్ మీనా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | రఘువీర్ సింగ్ కోశల్ | భారతీయ జనతా పార్టీ | |
2004 | |||
2009 | ఇజ్యరాజ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | ఓం బిర్లా | భారతీయ జనతా పార్టీ | |
2019 [2] | |||
2024 |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 5 November 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.