క్రిస్ బెనాయిట్
క్రిస్ బెనాయిట్ | |
---|---|
Billed height | ఐదు అడుగులు |
Billed weight | 229 కిలోలు |
జననం | 1967 మే 21 కెనడా |
మరణం | 2007 ఆగస్టు 21 కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
Debut | 2004 |
క్రిస్టోఫర్ మైఖేల్ బెనాయిట్ /bəˈnwɑː/ bə-NWAH ; మే 21, 1967 – జూన్ 24, 2007) కెనడియన్ మల్ల యోధుడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]బెనాయిట్ ఇంగ్లీషు ఫ్రెంచ్ రెండూ అనర్గళంగా మాట్లాడుతాడు. [1] అతను రెండుసార్లు వివాహం చేసుకున్నాడు అతనికి మొదటి భార్య మార్టినాతో ఇద్దరు పిల్లలు (డేవిడ్ మేగాన్) ఉన్నారు. [2]
కుటుంబాన్ని చంపి ఆత్మహత్య
[మార్చు]జూన్ 25, 2007న, ఇతని ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు. అధికారులు బెనాయిట్, అతని భార్య కుమారుల మృతదేహాలను కనుక్కున్నారు. బెనాయిట్ మానసిక ఒత్తిడితో కుటుంబాన్ని చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. [3] మూడు రోజుల వ్యవధిలో, బెనాయిట్ ఆత్మహత్య చేసుకునే ముందు తన భార్య కొడుకును చంపాడు. [4] [5] హత్యకు ముందు అతని భార్యను అందరికంటే ముందుగా హత్య చేశాడు. బెనాయిట్ కొడుకుల ను మత్తు మంది ఇచ్చి గొంతు కోసి చంపాడు. [6] బెనాయిట్ తన లాట్ పుల్ డౌన్ మెషీన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. [3] [7]అప్పట్లో ఈ సంఘటన అమెరికాలో సంచలనం రేపింది.
మూలాలు
[మార్చు]- ↑ "Benoit tragedy, one year later". SLAM! sports. Archived from the original on 2012-07-28. Retrieved July 9, 2008.
- ↑ "Details of Benoit family deaths revealed". TSN. Associated Press. June 26, 2007. Archived from the original on February 13, 2008. Retrieved June 28, 2007.
- ↑ 3.0 3.1 "Sheriff: Wrestler Chris Benoit murder–suicide Case Closed – Local News | News Articles | National News | US News". FOXNews.com. February 12, 2008. Retrieved July 9, 2010.
- ↑ "Wrestler Chris Benoit Double murder–suicide: Was It 'Roid Rage'? – Health News | Current Health News | Medical News". FOXNews.com. June 27, 2007. Archived from the original on June 5, 2010. Retrieved July 9, 2010.
- ↑ "Benoit's Dad, Doctors: Multiple Concussions Could Be Connected to murder–suicide – ABC News". Abcnews.go.com. September 5, 2007. Retrieved July 9, 2010.
- ↑ Red, Christian (July 18, 2007). "Benoit strangled unconscious son – doc". New York: Nydailynews.com. Archived from the original on September 10, 2010. Retrieved July 9, 2010.
- ↑ David Lohr (June 25, 2007). "Authorities Confirm Chris Benoit Murdered Wife and Son". CrimeLibrary.com. Archived from the original on April 17, 2008. Retrieved May 21, 2008.