చిత్రగుప్త
Jump to navigation
Jump to search
రకం | పక్షపత్రిక |
---|---|
ప్రచురణకర్త | ఎన్.మునుస్వామి మొదిలియార్ |
సంపాదకులు | ఎస్.జి.ఆచార్య |
స్థాపించినది | 1934 |
కేంద్రం | మద్రాసు |
జాతీయ హాస్యరస పక్ష పత్రికగా చిత్రగుప్త తనని తాను అభివర్ణించుకుంది. 1928లో ప్రారంభమైన ఈ పత్రికను ఎస్.జి.ఆచార్య సంపాదకత్వం వహించగా ఎన్.మునుస్వామి మొదలియార్ నడిపాడు. ఈ పత్రిక 33 సంవత్సరాలకు పైగా నడిచింది.
శీర్షికలు
[మార్చు]ఈ పత్రికలో నాటికలు, కథలు, కార్టూనులు, కవితలు, జోకులతో పాటు ఈ క్రింది శీర్షికలు ప్రకటించబడ్డాయి.
- బహిరంగలేఖలు
- ఫ్లీట్ స్ట్రీట్ కథలు
- పసిడి తునకలు
- స్వీకృతి
- కాలచక్రము
- కార్డు కథలు
- రసవాహిని
- చిత్రగుప్త డైరీ
- గుసగుసలు
- చిల్లర విషయాలు
- ట్రంక్ టెలిఫోను
- సినిమా లోకం మొదలైనవి
రచయితలు
[మార్చు]- చదలవాడ పిచ్చయ్య
- ఠామరాపు సూర్యనారాయణరావు
- రావూరు వెంకట సత్యనారాయణరావు
- గొట్టిపాటి సుబ్బరాయ చౌదరి
- రాయప్రోలు సుబ్బారావు
- అనిసెట్టి సుబ్బారావు
- కృత్తివాస తీర్థులు
- ఘండికోట బ్రహ్మాజీరావు
- మందరపు వెంకటేశ్వరరావు
- తాళ్ళూరి రామానుజస్వామి
- తూమాటి దొణప్ప
- కప్పగంతుల సత్యనారాయణ
- కె.బి.కె.పట్నాయక్ మొదలైనవారు.
మూలాలు
[మార్చు]ప్రెస్ అకాడమీ అర్కైవ్స్లో చిత్రగుప్త పత్రిక 1958 సెప్టెంబరు 1 సంచిక