చుక్కాని
Jump to navigation
Jump to search
రకం | జాతీయ పక్షపత్రిక |
---|---|
రూపం తీరు | డెమీ ఆక్టోవా |
ప్రచురణకర్త | కంచి వాసుదేవరావు |
సంపాదకులు | కంచి వాసుదేవరావు |
స్థాపించినది | 1959 |
భాష | తెలుగు |
కేంద్రం | మచిలీపట్నం |
ఈ పత్రిక పక్షపత్రికగా వెలువడింది. కంచి వాసుదేవరావు సంపాదకుడు, ప్రచురణకర్త. మచిలీపట్నం నుండి ఈ పత్రిక వెలువడేది. ఈ పత్రిక తొలి సంచిక 1959లో వెలుగు చూసింది. ఈ పత్రికలో కథలు, కవితలు, వ్యాసాలు సినిమా సమీక్షలు, గ్రంథ సమీక్షలు, రాజకీయ వ్యాఖ్యలు ప్రచురింపబడ్డాయి. 1967 నుండి ఈ పత్రికకు కాశీనాథుని సుబ్రహ్మణ్యము సంపాదకునిగా వ్యవహరించి హైదరాబాదు నుండి వెలువరించాడు. ఈ పత్రిక 1970 సెప్టెంబరు నుండి వారపత్రికగా రూపాంతరం చెందింది.
09-06-1973 సంచిక[1]లో ఈ క్రింది విషయాలు ఉన్నాయి.
- సంపాదకీయము : సదవకాశం
- గుసగుసలు - రాధాయి
- వారఫలాలు
- నేను స్త్రీని - శ్రీశా
- డైరీలో ఓ పేజీ - సుధామ
- తీరని కోరికలు ఫలించని ఆశలు - సుధామిత్ర
- ఇల్లాలి ఆంతర్యం - జి.కిరణకుమారి
- కాకారావు - బి.విద్యాసాగర్
- కవితలు:-
- యువతరం - నిమ్మల అర్జున్గౌడ్
- కల్లోల ఆంధ్ర ఆర్తనాద విజ్ఞాపన - నాగభట్ట శ్రీరామమూర్తి
- రాజకీయ వలయాలు
- నీకు - నాకు - చలం
- సినిమా:
- తల్లి కొడుకులు
- విచిత్ర వివాహం
మూలాలు
[మార్చు]- ↑ "ప్రెస్ అకాడెమీ ఆర్కీవ్స్లో పత్రిక ప్రతి". Archived from the original on 2016-03-05. Retrieved 2022-01-01.