పసల సూర్యచంద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పసల సూర్యచంద్రరావు
తొలి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి
In office
24 నవంబరు 1953 – 15 నవంబరు 1954
గవర్నర్చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది
తరువాత వారుకల్లూరు సుబ్బారావు
వ్యక్తిగత వివరాలు
మరణం17 జనవరి 2004
రాజకీయ పార్టీకిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
నివాసంపశ్చిమ గోదావరి జిల్లా

పసల సూర్యచంద్రరావు 1953 నుండి 1954 వరకు ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు తొలి ఉపసభాపతిగా పనిచేసిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త.[1][2] ఈయన కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరఫున అలంపురం నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు.[3] ఈయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కి రెండుసార్లు ఎన్నికయ్యాడు.[4] సూర్యచంద్రరావు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. ఈయన 2004 జనవరి 17న మరణించాడు. మరణం తరువాత, ఈయన ఆస్తులు వివాదాస్పద భూ లావాదేవీలలో చిక్కుకున్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Former Deputy Speakers - Legislative Assembly". Andhra Pradesh State Legislature, Govt. of Andhra Pradesh. Archived from the original on 30 నవంబరు 2021. Retrieved 11 May 2023.
  2. A.P. Year Book (in ఇంగ్లీష్). Hyderabad Publications & Newspapers. 1979. p. 295.
  3. "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 2014-10-14.
  4. 4.0 4.1 "ఒకే ఆస్తి.. మూడు రిజిస్ట్రేషన్లు". Sakshi. 2016-04-16. Retrieved 2023-05-11.