పెళ్ళాంతో పనేంటి
Jump to navigation
Jump to search
పెళ్ళాంతో పనేంటి | |
---|---|
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | దివాకర బాబు (సంభాషణలు) |
నిర్మాత | కుమార్ |
తారాగణం | వేణు, లయ, కల్యాణి |
ఛాయాగ్రహణం | సి. రాంప్రసాద్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 12, 2003 |
పెళ్ళాంతో పనేంటి 2003 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో వేణు, లయ ప్రధాన పాత్రలు పోషించారు.
కథ
[మార్చు]మధు (వేణు) ఒక బ్యూటీపార్లర్ నడుపుతుంటాడు. అతనికి ప్రేమ, పెళ్ళిళ్ళ మీద నమ్మకం ఉండదు. శిరీష (లయ), కల్యాణి అతన్ని ప్రేమిస్తున్నామని వెంటపడుతుంటారు. చివరికి మధు మనసు మార్చుకుని వీరిద్దరిలో ఎవరిని పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.
తారాగణం
[మార్చు]- వేణు
- లయ
- కల్యాణి
- కోట శ్రీనివాసరావు
- గిరిబాబు
- బ్రహ్మానందం
- కొండవలస లక్ష్మణ రావు
- గుండు హనుమంతరావు
- ఉత్తేజ్
- ఆలీ
- మిఠాయి చిట్టి
- వైజాగ్ ప్రసాద్
- గణేష్
- అనంత్
- ప్రభాకర్
- తెలంగాణ శకుంతల
- రజిత
- మాస్టర్ సంతోష్ రెడ్డి
- బేబీ ఉషారాణి
పాటల జాబితా
[మార్చు]ఎన్ని జన్మలుఅయినా చాలవా
కూసింది కోయిల
మల్లేచెట్టు నిన్నుచూసి
ఓలమ్మో
ఓకనిమషం అయినా
వినడో
మూలాలు
[మార్చు]- ↑ "ఐడిల్ బ్రెయిన్ లో సినిమా సమీక్ష". idlebrain.com. idlebrain.com. Retrieved 22 March 2017.