భాగ్యరేఖ (ధారావాహిక)
Jump to navigation
Jump to search
భాగ్యరేఖ | |
---|---|
జానర్ | కుటుంబ నేపథ్యం |
ఛాయాగ్రహణం | పుచ్చా రామకృష్ణ |
దర్శకత్వం | వివి వరాంజనేయులు (1-109) వి శశిభూషణ్ (110-ప్రస్తుతం) ఎం శ్రీనివాస్ |
తారాగణం | మాన్య మనీష్ భరణి శంకర్ శివాని శరణ్య జయరాం శ్రీ రితిక |
Opening theme | "భాగ్యరేఖ" |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 415 (As of 27 ఫిబ్రవరి 2021[update][[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]]) |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | ఏ. ప్రసాద రావు |
ఛాయాగ్రహణం | ఉమాశంకర్ చిగురుపాటి |
ఎడిటర్ | రాజేష్ చౌదరి దొండపాటి |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | 20–22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | సోనోఫి్క్స్ ప్రొడక్షన్స్ |
విడుదల | |
వాస్తవ నెట్‌వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ (ఎస్.డి) 1080ఐ (హెచ్.డి) |
వాస్తవ విడుదల | 24 జూన్ 2019 ప్రస్తుతం | –
కాలక్రమం | |
Preceded by | నందిని |
సంబంధిత ప్రదర్శనలు | నాయగి |
భాగ్యరేఖ, 2019 జూన్ 24న జెమినీ టీవీలో ప్రారంభమైన తెలుగు సీరియల్. వి. శశిభూషణ్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు ప్రసారమవుతున్న ఈ సీరియల్‌లో మాన్య, మనీష్,[1] భరణి శంకర్[2] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. నాయగి తమిళ సీరియల్ కి రీమేక్ ఇది.[3]
నటవర్గం
[మార్చు]ప్రధాన నటవర్గం
[మార్చు]- దివ్య గణేష్ (1-143)
- యశస్విని కె స్వామి (144-246)
- ఈశ్వర్య వల్లింగల (247-314)
- మాన్య (315 - ప్రస్తుతం) శిరీష గా
- ఈశ్వర్య వల్లింగల (247-314)
- యశస్విని కె స్వామి (144-246)
- మనీష్ (మహర్షి)
- హృతి (1-234)/శివానీ (235-ప్రస్తుతం) కేంద్ర మంత్రి కిషన్ కుమార్తె నేహా గా
- భరణి శంకర్ (రిషి, దీప్తి తండ్రి దేవేంద్ర వర్మ)
- రేవతి (న్యాయవాది అరుణ)
- శ్రీదేవి (నేహా అత్త రవళి)
- అర్చన
- కల్పిరెడ్డి (1-205)/శరణ్య జంజామ్ (206 - ప్రస్తుతం) రిషి సోదరి దీప్తి గా
- దేవరాజ్ రెడ్డి (రాఘవ కుమారుడు సిద్ధార్థ్)
సహాయక నటవర్గం
[మార్చు]- రాఘమధురి (1-246)/దుర్గా దేవి (247-ప్రస్తుతం) రిషి, దీప్తి తల్లి సునంద గా
- శ్రీ రితిక (సిరి బెస్ట్ ఫ్రెండ్, వాసు భార్య మీన)
- పి వెంకట్ (1-224)/చక్రం (225-ప్రస్తుతం) రాఘవ గా
- క్రాంతి (రేవతి)
- శ్రీలక్ష్మి (భారతి)
- నళిని (వాసు, వరుణ్, కావేరి తల్లి చిట్టెమ్మ)
- పోసాని కృష్ణ మురళి (నంద కుమార్)
- కళ్యాణ్ (వాసు)
- కావేరి (వాసు చెల్లెలు వాసంతి)
- కుషాల్ నాయుడు (వాసు తమ్ముడు వరుణ్)
- మాస్టర్ వెంకట్ శౌర్య (సిరి సోదరుడు సూర్య)
- బాలాజీ (సిరి పెంపుడు తండ్రి నారాయణ మూర్తి)
- రావూరి రమేష్ (కేంద్ర మంత్రి, దేవేంద్ర స్నేహితుడు కిషన్)
- కోట శంకరరావు (మీన తండ్రి యాదగిరి)
- నవీన (మీన తల్లి సుజాత)
- అభిరామ్ (విశ్వరూప్)
- శిరీష (సిద్ధార్థ తల్లి)
- సీతమాలక్ష్మి (శ్రావణి)
- నిరంజన్ (వీరరాజు)
- అజయ్ (భూపతి)
- శ్రవంతి (రేవంతి)
ఇతర భాషలలో
[మార్చు]భాష | పేరు | నెట్‌వర్క్ (లు) | ప్రసార వివరాలు |
---|---|---|---|
తమిళం (అసలు వెర్షన్) | నాయగి | సన్ టీవీ | 19 ఫిబ్రవరి 2018 - 31 అక్టోబర్ 2020 |
మలయాళం | ఒరిదతు ఓరు రాజకుమారి | సూర్య టీవీ | 13 మే 2019 - 27 మార్చి 2020 |
కన్నడ | నాయకి | ఉదయ టీవీ | 17 జూన్ 2019 - 9 ఏప్రిల్ 2020 |
తెలుగు | భాగ్యరేఖ | జెమిని టీవీ | 24 జూన్ 2019 - ప్రస్తుతం |
క్రాస్ఓవర్ ఎపిసోడ్లు
[మార్చు]- 2020, నవంబరు 9-13 వరకు (322 నుండి 325 ఎపిసోడ్స్) పౌర్ణమి సీరియల్ క్రాస్ఓవర్ చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ "All you want to know about #Manish(TeluguActor)". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2019-07-20.
- ↑ "Telugu Tv Actor Bharani Shankar Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2019-07-20.
- ↑ "New daily soap Bhagyarekha to premiere soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-07-20.