పెండ్లాము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పెండ్లి/his helpmate అతని భార్య.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఎద్దులు... ఎద్దులు పోట్లాడి లేగలకాళ్ళు విఱుగ ద్రొక్కినట్లు. "మగడు, పెండ్లాము పోట్లాడి దేవతార్చన బ్రాహ్మణునిపై బడినట్లు" అని తెనుగుసామెత