లావిక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- లావిక నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అమ్మునది
- ఏదేని వస్తువులను ఆమ్ము స్త్రీని లావిక అని అంటారు ఉదా: పుష్పలావిక అనగా పుష్పములను, పుష్పమాలలను అమ్ము స్త్రీ (లావికుడు = పురుష లింగము)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు