Jump to content

emit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, బయటికి విడుచుట, బయట వేసుట, బయలు దేర్చుట.

  • the diamond emits light వజ్రము మెరుస్తున్నది.
  • to emit sound మ్రోగుట.
  • the cloud emitted lightning మేఘములోనుంచి మెరుపు పుట్టినది.
  • the stone emitted sparks ఆ రాతిలోనుంచి మిణుగురులు బయలుదేరినవి.
  • thiswood emits a scent ఈ కొయ్యలో వొక వాసన వస్తున్నది.
  • the woundemitted matter ఆ పుంటిలోనుంచి చీము కారినది.
  • he emitted groans వాడు మూలిగినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=emit&oldid=930098" నుండి వెలికితీశారు