from
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విభక్తి ప్రత్యయం, నుంచి, వద్ద, నుంచి, నుండి, వల్ల, చేత, గనక.
- this is different from that యిది వేరే అది వేరే.
- I received it from himఅతని వద్ద పుచ్చుకొన్నాను.
- from time to time.
- అప్పటప్పటికి.
- from thattime అది మొదలుకొని, అది మొదలు.
- it appears from the accountsఅది లెక్కలవల్ల తెలుస్తున్నది.
- copied from that book ఆ పుస్తకమునుచూచి వ్రాసినది.
- from head to foot ఆపాదమస్తకము, యోగాదిగా she went from door to door అది యింటింటికి పోయినది.
- from day to day he is growing worse వాడికి నానాటికి రోగము బలమౌతున్నది.
- he appealed from thatdecision ఆ తీర్పుమీద ఫిర్యాదు చేసుకొన్నాడు.
- oil drawn from mustardseed ఆవాల్లో తీసిన తైలము.
- I saw it from the window కిటికి గుండా చూస్తిని.
- I relieved him frompaying this అది వాడు చెల్లించవలసినది లేకుండాచేస్తిని.
- the poles were from 5 to 12 feet long ఆ వాసాలు అయిదు అడుగులకు తక్కువ లేదు పన్నెండడగులకు అధికములేదు.
- theyseparated from him వాన్ని విడిచిపోయినారు.
- this phrase is free fromerrorయీ వాక్యములో తప్పులేదు.
- an active man he became a crippleచురుకైనవాడు కుంటివాడై పోయినాడు.
- from ten top twelve miles diostantపది పన్నెండు కోసుల దూరము.
- the wall is 7 to 8 feet in heightఆ గోడ యేడెనిమిది అడుగుల పొడుగున్నది.
- he let it slip from hishand దాన్ని చేయిజారవిడిచినాడు.
- he desisted from doing so అట్లా చేయడమును మానుకొన్నాడు.
- leaves fallen from the trees చెట్లరాలినఆకులు.
- land inherited from generation to generation వంశపరంపరంగావచ్చిన భూమి.
- I was then away from home అప్పుడు నేను యింట్లో లేను.
- gum exudes from the tree చెట్టులో బంక కారుతున్నది.
- of from the freshness of the water మంచినీళ్లు గనక.
- take the knife fromthe child బిడ్డ చేతికత్తిన వూడ పెరుక్కో.
- he took the money from meనావద్ద వుండిన రూకలను పెరుక్కోన్నాడు .
- bread is made from cornగోధుమలతో రొట్టెలుచేస్తారు.
- free from care నిశ్చింతగా, వ్యాకులములేకుండా.
- free fromfault నిర్దోషమైన.
- free from disease నిరోగియైన.
- he concealed it from (literally to) them దాన్ని వాండ్లకు మరుగుచేసినాడుదాచినాడు.
- It is far from ( litrally to ) tence.
- అది అక్కడికి శానాదూరమువున్నది.
- Conjeveram is 50 miles from (literally to ) Madras.
- పట్నానికికంచి అయిదామడ .
- In some places this word is not expressed ; thus,on rising from sleep నిద్రలేచి.
- he read the book from end to endఆ పుస్తకమును కడవెళ్లా చదివినాడు.
- she recovered from faintingదానికి మూర్ఛ తెలిసెను.
- Denoting derivation ; as : రాజు from రాజఃయీ శబ్ధములో నుంచి ఆ శబ్దము పుట్టినది.
- Do you know what this wordis from యీ శబ్దము యొక్క వుత్పత్తి నీకు తెలుసునా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).