Jump to content

regular

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, క్రమమైన, వరసగావుండే, నియమముగా వుండే downright actual చెడ్డ అచ్చమైన.

  • he is a regular thief వాడు పచ్చి దొంగ.
  • this is a regular lie యిది వట్టి అబద్ధము.
  • he is a regular fool వాడు వట్టి వెర్రివాడు.
  • a regular verb to see is an irregular verb.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=regular&oldid=942390" నుండి వెలికితీశారు