sheet
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, దుప్పటి.
- a cloth for a bed మంచముమీది దుప్పటి.
- a sheet of paper వొక తావు కాకితము.
- a book in sheets జిల్లదుకట్టకుండా వుండే పుస్తకము.
- the following sheets ఈ కింద వ్రాశే గ్రంధము.
- the balance sheet లెక్కలలో తీర్పు కాకితము, ఫయిసల్ నామా.
- a sheet of copper రాగి తగుడు, రేకు.
- there was a great sheet of rain జడివాన కురిసినది.
- there was a sheet of snow all over the country ఆ దేశమంతా మంచు మూసుకొన్నది.
- a sheet of water నీళ్ల మడుగు.
- a sheet of flame పెనుమంట, బ్రహ్మాండమైన జ్వాల.
- there was a great sheet of cultivation యిక్కడ నేల బహుదూరము సాగుబడిఅయివున్నది.
- sheet lead చాపగా చుట్టిన సీసపు రేకు.
- sheet glass, a sheet of glassపెద్ద అద్దపు బిళ్ల in sea language, a sheet means a rope తాడు,పగ్గము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).