కటక్ సదర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కటక్ సదర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటక్ లోక్‌సభ నియోజకవర్గం, కటక్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో కటక్ సదర్ బ్లాక్, కటక్‌లోని 3 వార్డులు, 14 గ్రామ పంచాయతీలు శాంతాపూర్, ఇసానిబెర్హంపూర్, మన్పూర్, జనార్దన్‌పూర్, సిర్లో, బాబుజంగా, ఉత్తరకుల్, మణిజంగా, పాలడ, మహమ్మద్‌పూర్, నెమలో, తిలకనా, కలామిశ్రీ మరియు బంధుపూర్ & నిశ్చింతకోయిలి బ్లాక్‌లు ఉన్నాయి.[1][2][3][4]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (93): చంద్ర సారథి బెహెరా, (బీజేడీ)[8]
- 2014: (93): చంద్ర సారథి బెహెరా, (బీజేడీ)[9]
- 2009: (93): కాళింది చరణ్ బెహెరా, (బీజేడీ)[10]
- 2004: (43): ప్రవత్ రంజన్ బిస్వాల్, (స్వతంత్ర)
- 2000: (43): నిబేదిత ప్రధాన్, (బీజేపీ)
- 1995: (43): బిజయ్ లక్ష్మి సాహూ, (కాంగ్రెస్)
- 1990: (43): రాజేంద్ర సింగ్ ( జనతాదళ్ )
- 1985: (43): డోలగోబింద ప్రధాన్, (కాంగ్రెస్)
- 1980: (43): డోలగోబింద ప్రధాన్, (కాంగ్రెస్-I)
- 1977: (43): సంగ్రామ్ కేశరి మహాపాత్ర, (జనతా పార్టీ)
- 1974: (43): త్రిలోచన్ కనుంగో, (కాంగ్రెస్)
- 1971: (42): సూరా సేథి, (కాంగ్రెస్)
- 1967: (42): సుకదేవ జెనా ( ఒరిస్సా జన కాంగ్రెస్ )
- 1961: (101): లక్ష్మణ్ మల్లిక్, (కాంగ్రెస్)
- 1957: (71): పూర్ణానంద సమల్, (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Choudwar-Cuttack Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Retrieved 20 March 2014.
- ↑ "43 - Cuttack Sadar Assembly Constituency". eci.nic.in. 2006. Retrieved 20 March 2014.
List Of Winning Candidates
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Cuttack Sadar Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Retrieved 20 March 2014.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351