బిస్రా శాసనసభ నియోజకవర్గం ఒడిశా శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడి, 1973లో రద్దు చేయబడింది. దీని స్థానంలో బీరమిత్రపూర్ & రఘునాథ్‌పాలి నియోజకవర్గాలు నూతనంగా ఏర్పడ్డాయి. ఇది షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.[ 1] [ 2] [ 3] [ 4]
1971 ఒడిశా శాసనసభ ఎన్నికలు : బిస్రా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
ఆల్ ఇండియా జార్ఖండ్ పార్టీ
కుల్లాన్ బాగ్ఫ్
8,709
38.00%
కొత్తది
కాంగ్రెస్
పత్రస్ ఓరం
5,942
25.93%
5.09
SWA
కృష్ణ చంద్ర నాయక్
4,408
19.23%
18.4
ఉత్కల్ కాంగ్రెస్
సౌరేంద్ర పి. సింగ్‌దేయో
1,996
8.71%
కొత్తది
PSP
తార్కాన్ ఓరం
764
3.33%
కొత్తది
స్వతంత్ర
ఐబినస్ Xess
488
2.13%
కొత్తది
స్వతంత్ర
క్రిస్టోపాల్ పుర్టీ
332
1.45%
కొత్తది
SSP
ఐజుబ్ ఓరం
280
1.22%
కొత్తది
మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు
22,919
తిరస్కరణకు గురైన ఓట్లు
1,765
పోలింగ్ శాతం
24,684
39.28%
9.86
నమోదైన ఓటర్లు
62,845
మెజారిటీ
2,767
12.7%
4.12
1967 ఒడిశా శాసనసభ ఎన్నికలు : బిస్రా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
SWA
కేసీ నాయక్
9,672
37.67%
కొత్తది
కాంగ్రెస్
M. బాగే
5,352
20.84%
3.8
స్వతంత్ర
సి.పూర్తి
3,977
15.49%
కొత్తది
స్వతంత్ర
T. Xess
3,933
15.32%
3.9
ABJS
I. ముండా
1,841
7.17%
కొత్తది
స్వతంత్ర
Y. ఖల్ఖో
902
3.51%
కొత్తది
మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు
25,677
తిరస్కరణకు గురైన ఓట్లు
2,862
పోలింగ్ శాతం
28,539
49.14%
8.61
నమోదైన ఓటర్లు
58,075
మెజారిటీ
4,320
16.82%
14.5
1961 ఒడిశా శాసనసభ ఎన్నికలు : బిస్రా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
ఎ.ఐ.జి.పి
భగత్ ప్రేమ్‌చంద్
6,783
26.97%
కొత్తది
కాంగ్రెస్
ఖరియా జునాస్
6,199
24.64%
10.0
స్వతంత్ర
Xess థియోఫిలే
4,837
19.23%
కొత్తది
జార్ఖండ్ పార్టీ
ముణ్డ ప్రభుసహాయ
4,722
18.77%
కొత్తది
స్వతంత్రుడు
ముండా నిర్మల్
2,613
10.39%
30.7
మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు
25,154
తిరస్కరణకు గురైన ఓట్లు
2,317
పోలింగ్ శాతం
27,471
40.53%
11.3
నమోదైన ఓటర్లు
67,777
మెజారిటీ
584
2.32%
4.19
1957 ఒడిశా శాసనసభ ఎన్నికలు : బిస్రా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
స్వతంత్ర
ముండా నిర్మల్ (ST)
13,402
41.18%
19.0
కాంగ్రెస్
రంగబల్లవ్ అమత్ (ST)
11,282
34.66%
29.9
స్వతంత్ర
నాయక్ కృష్ణ చంద్ర (ఎస్టీ)
5,296
16.27%
కొత్తది
PSP
ఓరమ్ తడ్కన్ (ST)
2,566
7.88%
3.37
పోలింగ్ శాతం
32,546
51.90%
10.9
నమోదైన ఓటర్లు
62,706
మెజారిటీ
2,120
6.51%
35.5
1952 ఒరిస్సా శాసనసభ ఎన్నికలు : బిస్రా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
ఎ.ఐ.జి.పి
మదన్ మోహన్ అమత్
25,756
64.59%
స్వతంత్ర
నిర్మల ముండా
8,833
22.15%
స్వతంత్ర
సిబాసహై భగత్
3,488
8.75%
సోషలిస్టు
తడ్కన్ ఉరం
1,800
4.51%
పోలింగ్ శాతం
39,877
68.20%
నమోదైన ఓటర్లు
58,473
మెజారిటీ
16,923
42.44%
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు