గోపాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం (ఒడిశా)
Jump to navigation
Jump to search
గోపాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 19°15′36″N 84°52′12″E |
గోపాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం, గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో గోపాల్‌పూర్, బ్రహ్మాపూర్‌లోని వార్డ్ నెం. 25 నుండి 27, రంగైలుండ బ్లాక్, కుకుడఖండి బ్లాక్‌లోని 4 గ్రామ పంచాయతీలు హుగులపట్ట, గురుంతి, బరిగన్, నిమఖండి ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2024: బిభూతి భూసన్ జేనా, (బీజేపీ)[3]
- 2019: (132): ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బీజేడీ)
- 2014: (132): ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బీజేడీ)
- 2009: (132): ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బీజేడీ)
- 2004: (74): త్రినాథ్ బెహెరా (బీజేడీ)
- 2000: (74): రామ చంద్ర సేథీ (బీజేడీ)
- 1995: (74): రామ చంద్ర సేథీ ( జనతాదళ్ )
- 1990: (74): రామ చంద్ర సేథీ (జనతా దళ్)
- 1985: (74): ఘనస్యమ్ బెహెరా (బీజేడీ)
- 1980: (74): ఘనస్యమ్ బెహెరా (కాంగ్రెస్-I)
- 1977: (74): ఘనస్యమ్ బెహెరా (బీజేడీ)
- 1974: (74): మోహన్ నాయక్ (బీజేడీ)
2019 ఎన్నికల ఫలితాలు
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, గోపాల్‌పూర్ | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేడీ | ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి | 61628 | 45.69% | |
బిజెపి | బిభూతి భూసన్ జేనా | 58955 | 43.71% | |
కాంగ్రెస్ | ఎస్. ధర్మరాజ్ రెడ్డి | 10053 | 7.45% | |
నోటా | పైవేవీ కాదు | 1293 | 0.96% | |
అంబెడ్కర్ నేషనల్ కాంగ్రెస్ | దుర్య ధన బెహరా | 763 | 0.57% | |
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) | పి.సీబా ప్రసాద్ రెడ్డి | 667 | 0.49% | |
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | సంతోష్ కుమార్ సాహు | 593 | 0.44% | |
స్వతంత్ర | బిస్వా బిహారీ బిషోయి | 936 | 0.69% | |
మెజారిటీ | 2673 | |||
పోలింగ్ శాతం | 134888 | 62.91% |
2014 ఎన్నికల ఫలితాలు
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, గోపాల్‌పూర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి | 55,265 | 46.98 | 4.21 | |
బిజెపి | బిభూతి భూసన్ జేనా | 35,153 | 29.88 | 14.97 | |
కాంగ్రెస్ | భగబన్ గంటాయత్ | 21,741 | 18.48 | -2.96 | |
ఆప్ | దేబాసిష్ బెబర్ట్టా | 1,335 | 1.13 | ||
బీఎస్పీ | జితేంద్ర కుమార్ పాండా | 623 | 0.53 | ||
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) | పి.సిబాప్రసాద్ రెడ్డి | 585 | 0.5 | ||
స్వతంత్ర | ఉజాలా బెహెరా | 538 | 0.46 | ||
SKD | నమితా పాండా | 535 | 0.45 | ||
స్వతంత్ర | ఎ. రఘునాథ్ వర్మ | 531 | 0.45 | ||
నోటా | పైవేవీ కాదు | 1,337 | 1.14 | - | |
మెజారిటీ | 20,112 | 17.09 | -4.24 | ||
పోలింగ్ శాతం | 1,17,643 | 67.26 | 11.71 | ||
నమోదైన ఓటర్లు | 174905 |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.